దిద్దుబాటు సారాంశం లేదు
→‎నాకు ఉపయోగపడే అంశాలు: వేమూరి గారికి ఉపయోగపడుతుందని మార్పు చేశాను
పంక్తి 20:
మొట్టమొదటిసారి ఆ రిఫరెన్సును వాడినప్పుడు పూర్తి వివరాలు, మరియు రిఫరెన్సుకు ఒక ప్రత్యేక నామం ఇవ్వండి. అంటే ఇలా
 
<nowiki><ref name="ABC"> ఫలానా పుస్తకం, రచయిత, ప్రచురణ, వెబ్ సైటు </ref> </nowiki>
 
తరువాత మళ్ళీ ఆ రిఫరెన్సును వాడడానికి దాని ప్రత్యేకనామం చాలును. ఇలాగన్న మాట.
 
<nowiki><ref name="ABC"/></nowiki>
 
వ్యాసం చివరలో {{మూలాలజాబితా}} అన్న మూసను వ్రాయడం మరచిపోవద్దు.
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Vemurione" నుండి వెలికితీశారు