ఏప్రిల్ 1 విడుదల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నవల ఆధారంగా తీసిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎కథనం: అనవసర అంతర్గత లింకులు, శైలి, అక్షరదోషాలు
పంక్తి 12:
'''ఏప్రిల్ 1 విడుదల''' సినిమా ఎమ్.ఐ.కిషన్ రాసిన "హరిశ్చంద్రుడు అబద్దమాడితే" అనే నవల ఆధారంగా నిర్మించబడినది.
==కథనం==
అబద్దాలతోనూఅబద్ధాలతోనూ, లౌక్యంతోనూ ఆనందంగా బ్రతికే దివాకరం ([[రాజేంద్రప్రసాద్]]) ఒక అనాధఅనాథ. రైల్వేలో డాక్టరుగా పని చేసే వసుంధర అతడిని కొడుకులా పెంచుతుంది. [[విజయనగరం]] లో పెళ్ళికి వెళ్ళిన దివాకరం భువనేశ్వరి ([[శోభన]]) అనే ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. రైల్వేలో బుకింగ్ క్లర్కుగా పనిచేసే ఆమె కొన్ని విలువలతో జీవిస్తుంటుంది. ఆమె కోసం ఆమె బాబాయితో మాట్లాడి [[పెళ్ళి]] కి వప్పించమనిఒప్పించమని చెపుతాడు. ఆమెతో పెళ్ళి అయ్యేనాటికి అన్ని సౌకర్యాలు, [[ఇల్లు]] సమకూర్చాలని అబద్దలతో, తన తెలివితేటలతోనూ, ఆ ప్రాంతానికి రౌడీగా చలామణీ అయ్యే తన మిత్రుడు గోపి ([[కృష్ణ భగవాన్]]) సహాయంతోనూ [[డబ్బు]] సమకూర్చి వీడియో షాపు ప్రారంభిస్తాడు.
 
భువన ట్రాన్సుపర్బదిలీ మీద [[రాజమండ్రి]] వస్తుంది. తన ప్రేమను తెలియచేసి తను ఆమె కోసం ఏమేమి చేస్తున్నానో తెలియ చెపుతాడు దివాకరం. అప్పటికే అతనిపై మంచి అభిప్రాయం లేని ఆమె అతనికి కొన్ని షరతులతో కూడిన ఒక పేపరుపై [[సంతకం]] తీసుకొంటుంది. దాని ప్రకారం అతడు ఒక నెలపాటు అనగా [[ఏప్రిల్]] 1 వరకూ అబద్దాలు చెప్పకుండా, తప్పులు చేయకుండా, నిజాలు మాత్రమే చెపుతూ ఉండాలి. అలాగైతే అతడితో పెళ్ళికి సరే అంటుంది. సరే అని ఒప్పుకుంటాడు దివాకరం.
అప్పటి నుండి అతడు కేవలం నిజాలు మాత్రమే చెపుతుండటం వలన చాలా మందికి కష్టాలు ప్రారంభమవుతుంటాయి. ఎన్నో రకాలుగా అతని వలన [[కాలనీ]] వాసులు ఇబ్బందులు పడుతారు. చివరకు అతడు చెప్పిన నిజాల వలన అతని మిత్రుడు గోపి [[జైలు]]కుజైలుకు వెళతాడు. దివాకరంపై [[పగ]] పట్టిన గోపి అతడిని చంపేందుకు వెతుకుతూ అతడిని చంపబోతే అతడిని తల్లిలా పెంచిన వసుంధర గోపిని [[గొడుగు]] తో పొడిచి చంపేస్తుంది. తమ పందెంలో గడువు ఆ రోజుతో ముగుస్తుందని తెలిసీ తనను తల్లిలా పెంచిన ఆమె కోసం అతడు అబద్ధం చెప్పి ఆ నేరాన్ని తనపై వేసుకొని జైలుకు వెళతాడు. కాని వసుంధర జరిగినది పోలీసులకు చెప్పి తను లొంగి పోతుంది. ఆపద్ఆపద సమయంలో చేసిన హత్య కనుక ఆమెకు ఎక్కువ [[శిక్ష]] పడదు. దివాకరం తను ఓడిపోయాను కనుక ఇక ఎప్పుడూ నీకు కనిపించనని భువనతో చెపుతాడు. అతడి నిజాయితీ అర్ధమయిన భువన అతడితో పెళ్ళికి వప్పుకుంటుందిఒప్పుకుంటుంది.
 
==చిత్ర విశేషాలు==
* ఈ సినిమాకు [[కోటిపల్లి ఈశ్వర్]] రచన హరిశ్చంద్రుడు అబద్దమాడితే
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_1_విడుదల" నుండి వెలికితీశారు