జీవిత నౌక (1951 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
రాజు శిక్ష తప్పించుకోడానికి భార్య జానకిని డబ్బు అడుగుతాడు. ఆమె చిల్లి గవ్వైనా యివ్వదు సరిగదా, వకీలు సలహాపైని నగదు పుట్టింటికి నడిపేయడానికి, రాత్రికి రాత్రి శంకరo సహయంతో బయలుదేరుతుంది. సోము ఇంటికి వస్తాడు, పెళ్ళాం పిల్లాడు కనిపించరు. వదినె గారే వాళ్ళదుర్గతికి కారణమని గ్రహించి ఆమెను దూషిస్తాడు. అన్నగార్ని కూడా నిందిస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి రాజును అరెస్టు చేస్తారు. శంకరం, జానకీ ఇంటికి వెళ్ళేమార్గంలో ముసుగుమనుష్యులు వాళ్ళను అడ్డుకుంటారు. వారిలో ఒకడు శంకరాన్ని పొడిచి చంపుతాడు. చివరకు ఏమైంది అన్నది మిగతా కథ.
 
==నటీనటులు==
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/జీవిత_నౌక_(1951_సినిమా)" నుండి వెలికితీశారు