కాంతం కథలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మొలక స్థాయిని దాటింది విస్తరణ మూస చేర్చాను
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
'''కాంతం కథలు''' [[మునిమాణిక్యం నరసింహారావు]] రాసిన హాస్య ప్రధానముగా సాగే కథలు. ఇవి తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి గాంచాయి.
ఈ కథల్లో కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. పేదబడిపంతులు భార్య. భర్త అంటే ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి కురిపిస్తుంటుంది. ఆమె తన భర్తను వేళాకోళం చేస్తుంది, కించపరచదు. ఆమె అపహాస్యం వెనుక భర్త అంటే అంతులేని ఇష్టం. సగటు తెలుగు మహిళ కాంతం అని చెప్పవచ్చు.
"https://te.wikipedia.org/wiki/కాంతం_కథలు" నుండి వెలికితీశారు