ఇల్లరికం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
{{అయోమయం}}
'''ఇల్లరికం''' అనగా వివాహం అయిన పిదప పెళ్ళికుమారుడు అత్తవారింటిలో పూర్తిగా ఉండిపోవు సాంప్రదాయం.
హిందూ మత సంప్రదాయం లో వివాహమైన పిదప వధువు ను వెంటనే అత్త వారింటికి పంపుతారు. ఇది పిత్రు స్వామ్య వవస్త రీతి.అలా కాకుండా వరుడే ఆత్త వారింటికి వెళ్లటమే ఇల్లరికం. ఈ విషయ మై వివాహానికి ముందే వధువు మరియూ వరుడి తల్లి తండ్రులు ఒక అంగీకారానికి వస్తారు.
 
== విశేషాలు ==
'''ఇల్లరికం''' అంటే కూతుర్ని అత్తవారింటికి పంపించకుండా, అల్లున్ని తన ఇంటికి తెచ్చుకోవడం. ఇదొక ఆంధ్ర సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అన్ని చోట్లా ఉన్నది. ఈ సాంప్రదాయం ఈ క్రింది కారణాల వలన కొనసాగుతుంది.
హిందూ మత సంప్రదాయం లో వివాహమైన పిదప వధువు ను వెంటనే అత్త వారింటికి పంపుతారు. ఇది పిత్రుపితృ స్వామ్య వవస్తవవస్థ రీతి. అలా కాకుండా వరుడే ఆత్త వారింటికి వెళ్లటమే ఇల్లరికం. ఈ విషయ మై వివాహానికి ముందే వధువు మరియూ వరుడి తల్లి తండ్రులు ఒక అంగీకారానికి వస్తారు. '''ఇల్లరికం''' అంటే కూతుర్ని అత్తవారింటికి పంపించకుండా, అల్లున్ని తన ఇంటికి తెచ్చుకోవడం. ఇదొక ఆంధ్ర సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అన్ని చోట్లా ఉన్నది. ఈ సాంప్రదాయం ఈ క్రింది కారణాల వలన కొనసాగుతుంది.
 
== కారణాలు ==
* ఒకే కూతురు ఉన్నవారు అల్లుని ఇల్లరికం తెచ్చుకొంటారు.
* అధికంగా ఆస్తిపాస్తులు కలిగి ఉన్నవారు
Line 10 ⟶ 13:
* అల్లుని ఉద్యోగం ఉన్న ఊరిలో అత్తవారు నివసించుచున్నపుడు.
==ఇల్లరికంలో కష్టాలు సుఖాలు==
* ఇల్లరికంలో అల్లుని చిన్నబచ్చడంచిన్న బుచ్చడం వలన సంసారాలు దెబ్బతినదం సాధారణంగా జరుగుతుంటుంది.
 
==సినిమాలు==
ఇల్లరికంపై పలు సినిమాలు వచ్చాయి వాటిలో కొన్ని
* [[ఇల్లరికం]] ([[అక్కినేని నాగేశ్వరరావు]] కథానాయకినిగా ఈ సినిమా తెరకెక్కింది.)
*
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== ఇతర లింకులు ==
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/ఇల్లరికం" నుండి వెలికితీశారు