1934: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
* [[జనవరి 15]]: [[వి. ఎస్. రమాదేవి]], భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (మ.2013)
* [[ఫిబ్రవరి 8]]: [[పొత్తూరి వెంకటేశ్వర రావు]], తెలుగు పత్రికారంగ ప్రముఖుడు.
* [[మార్చి 9]]: [[యూరీ గగారిన్]], అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు.(మ.1968)
* [[మార్చి 30]]: [[సి.ధర్మారావు]], తెలుగు భాషోద్యమ నాయకుడు మరియు గాంధేయవాది. (మ.2013)
* [[మే 4]]: [[అక్కిరాజు రమాపతిరావు]] పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత ,ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.
"https://te.wikipedia.org/wiki/1934" నుండి వెలికితీశారు