ఫణికాంత్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Reference added |
నటించిన సినిమాలు |
||
పంక్తి 1:
'''కారెంకి ఫణికాంత్''' ఒక తెలుగు సినిమా నటుడు. సుమారు 80 సినిమాల్లో నటించాడు.<ref name=సాక్షి>{{cite web|last1=విలేఖరి|title=నేనూ గోదావరి బిడ్డనే|url=http://www.sakshi.com/news/andhra-pradesh/i-am-a-native-of-west-godavari-district-says-k-phani-kumar-255326|website=sakshi.com|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=15 July 2016}}</ref> ముఖ్యంగా సహాయపాత్రలు పోషిస్తుంటాడు. ఆయన స్వస్థలం గోదావరి ఒడ్డునే ఉండే తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం. తన తండ్రి కొయ్యలగూడెంలో వీడీవోగా ఉద్యోగం చేయడం వల్ల వారి కుటుంబం కొయ్యలగూడెంలో స్థిరపడింది. అతని చదువు కూడా అక్కడే సాగింది. తండ్రి కారెంకి శ్రీరామ్మూర్తి కోరిక మేరకు సినీ రంగంలో ప్రవేశించాడు.
== నటించిన సినిమాలు ==
* [[యజ్ఞం (2004 సినిమా)|యజ్ఞం]]
* [[కొత్త బంగారు లోకం]]
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
|