కరణ్ జోహార్: కూర్పుల మధ్య తేడాలు

"Karan Johar" పేజీని అనువదించి సృష్టించారు
"Karan Johar" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 2:
 
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కుచ్ కుచ్ హోతా హై(1998) సినిమాతో దర్శకునిగా కూడా పరిచయమయ్యారు కరణ్. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు అందుకున్నారు. ఆ తరువాతా ఆయన దర్శకత్వం వహించిన కభీ ఖుషీ కభీ గమ్(2001), కభీ అల్విదా నా కెహ్నా(2006) సినిమాలు కూడా పెద్ద హిట్లే. తీవ్రవాదానికి వ్యతిరేకంగా అయాన తీసిన మై నేం ఈజ్ ఖాన్(2010) సినిమాతో రెండో ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుని అవార్డు అందుకున్నారు ఆయన. తన తండ్రి స్థాపించిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలో ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు. బాలీవుడ్ లో ప్రస్తుతం ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్.
 
== తొలినాళ్ళ జీవితం ==
కరణ్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత [[యష్ జోహార్]], హీరో జోహార్ లకు  ముంబైలో జన్మించారు. ముంబై లోని గ్రీన్ లాన్స్ హై స్కూల్ లోనూ,  హెచ్.ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లోనూ  చదువుకున్నారు ఆయన. [[ఫ్రెంచ్]] భాషలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.<ref>{{వెబ్ మూలము|url=http://entertainment.oneindia.in/celebrities/star-profile/karan-johar-190706.html|title=Drama King: Karan Johar}}</ref> 1989లో దూరదర్శన్ లోని ఇంద్రధనుష్ సీరియల్ లో శ్రీకాంత్  పాత్రలో నటించారు కరణ్.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/కరణ్_జోహార్" నుండి వెలికితీశారు