వారన్ హేస్టింగ్సు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
===వారన్ హేస్టింగ్సు కార్యకాలంలోజరిగిన యుద్ధాలు===
కూచ్ బీహారులో 1772-73 లో భూటాన్ రాజుతో జరిగిన యుద్ధం, 1773-1774 లో మొదటి రోహిల్లా యుద్ధం, (రోహిల్ ఖండు లో స్తిరపడిన అఫగన్ దేశీయులుతో ఒీరిస్సా వవాబు పక్షముల వారన్ హేస్టింగ్సు కాలంలో బ్రిటిష్ వారు చేసిన యుధ్ధంసశేషం
====రోహెల్ఖండు చరిత్ర, రోహిల్ఖండు యుద్ధం====
రోహెల్ఖండు ఉత్తరహిందూదేశములో ఇప్పటి ఉత్తరాఖండు రాష్ట్రములో వాయవ్యదిశన నేపాలు దాకా యుండిన పరగణాలు మొగల్ చక్రవర్తి 17 వశతాబ్దములో అఫగన్ ధేశీయులగు [[రోహిల్లాలు]]అను [[పధానులు]]కిచ్చాడు. అందువల్ల ఆ పరగణాలుగల రాజ్యమును రోహిల్ఖండు అనబడియున్నది. ఆ రాజ్యములో ఇప్పటి[[బరైలీ]], [[రుద్రపూరు]], [[రామ్ పూరు]], [[మొరాదాబాదు]] మొదలగు పట్టణములున్న జిల్లాలు కలవు . రోహిల్ ఖండుకు ఆనుకుని యున్న ఔధ్ రాజ్య నవాబు (మొగల్ చక్రవర్తికి సుబేదారుడు) సప్దర్ జంగ్ నవాబు గారు తనకు సైని సహాయము చేయమని మరాఠా సైనిక దళమును ఆహ్వానించి రోహిల్లాలను పారత్రోల ప్రయత్నించాడు. అప్పటినుండీ ఔద్ నవాబుకు రోహిల్ ఖండును పూర్తిగా వశంచేసుకోటానికి యుధ్దాలు జరుపుతూనే వున్నట్లు తెలియుచున్నది. 1773-1774 లో మరాఠా సైనిక దళాలు మళ్లీ రోహిల్ఖుండు మీద దాడీకి వస్తున్నారని తెలియగనే ఎక్కువగా సైన్యము కలిగియుండని ఔధ్ నవాబు, షూజాఉద్దౌలా భయపడి తనరాజ్యముపైకి వస్తారేమోనని ముందుజాగ్రత్తగనే తనకు అండగా బ్రిటిష్ సైనిక బలగమును సహాయంకోరాడు. అలాంటి ఆకాంక్షలకోసమే వేచియుండిన బ్రిటిష్ వారికి అప్పటిలో గవర్నరు జనరల్ గానుండిన వారన్ హేస్టింగ్సుకు కుటిల రాజతంత్రము ప్రయోగించుటకు గొప్ప అవకాశం కలిగినందుకు సంతోషముతో ముందుకువచ్చివారి షరత్తులకు వప్పుకున్న ఔధ్ నవాబు కు తమ సైనికి బలగమును పంపిచాడు. ఆ యుద్దమే రోహిల్ఖండు యుద్దమని ప్రసిధ్ధి చెందినది. వాస్తవానికి యుధ్ధం జరుగకుండానే మరాఠీదండులు అనివర్య కారణాలవల్ల వెనక్కి వెడలిపోయారు. కానీ ఔధ్ నవాబువద్దనుండి వారన్ హేస్టింగ్సు యుధ్ధపు ఖర్చుల క్రింద 2 లక్షల కు పైగా రొక్కము వసూలు చేయటమే గాక అప్పటినుండీ ఆనవాబు బ్రిటిష్ వారి చేతులలో కీలుబొమ్మగా అయినాడు
 
==వారన్ హేస్టింగ్సుకార్యకాల సమీక్ష==
"https://te.wikipedia.org/wiki/వారన్_హేస్టింగ్సు" నుండి వెలికితీశారు