రాజేంద్రుడు-గజేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
కథ
పంక్తి 4:
year = 1993|
language = తెలుగు|
production_company = [[మనిషామనీషా ఫిల్మ్స్ ]]|
music = [[ఎం.ఎస్. విశ్వనాధన్వి. కృష్ణారెడ్డి]]|
starring = [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్ ]],<br>[[సౌందర్య]]|
}}
== కథ ==
[[వర్గం:తెలుగు సినిమాలు]]
అటవీ శాఖ అధికారియైన గుమ్మడి ఒక ఏనుగును ప్రేమగా పెంచుకుంటూ ఉంటాడు. కొంతమంది స్మగ్లర్లు ఆయన్ను హత్య చేస్తారు. ఏనుగు వాళ్ళను చూస్తుంది కానీ పట్టుకోలేకపోతుంది. యజమాని లేకపోవడంతో అది అనాథ అవుతుంది.
 
రాజేంద్ర ప్రసాద్ ఒక నిరుద్యోగి. అతని సహచరుడు గుండు హనుమంతరావు. ఇద్దరూ కోట శ్రీనివాసరావు ఇంట్లో అద్దెకు ఉంటారు. పెద్దగా సంపాదన లేకపోవడంతో కొన్ని పూట్ల తింటూ కొన్ని పూట్ల పస్తులుంటూ ఉంటారు. యజమాని అద్దె అడిగినప్పుడల్లా ఎలాగోలా మాటల్తో బోల్తా కొట్టించి తప్పించుకుంటూ ఉంటారు. ఒకసారి రాజేంద్రప్రసాద్ కొన్న లాటరీకి ఒక ఏనుగు బహుమతిగా వస్తుంది. తమకే తిండిలేకుండా ఉంటే ఏనుగెందుకని మొదట్లో సందేహించినా కలిసి వస్తుందనే నమ్మకంతో దాన్ని ఇంటికి తీసుకు వస్తాడు. యజమాని దాన్ని ఉండటానికి అనుమతి ఇవ్వకపోయినా అతనికి మాయమాటలు చెప్పి ఒప్పిస్తారు.
 
[[వర్గం:తెలుగు సినిమాలు]]
[[వర్గం:రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు]]