స్వామిరారా: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 23:
 
==కథ==
ఈ సినిమా బాగా ఫేమస్ అయిన తిరువనంతపురంలోని పద్మనాభస్వామి గుడిలోని అత్యంత మహిమ గల గణేష్ విగ్రహాన్ని దొంగలించడంతో మొదలవుతుంది. ఈ విగ్రహం విలువ ఎంత అనేది లెక్కకట్టడంలేదు. ఈ విగ్రహం ఒకరి చేతిలో నుండి మరొకరి చేతిలోకి మారుతూ వుంటుంది. అలా నిధానంగా గ్యాంగ్ స్టర్స్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి ఒక్కరు ఈ విగ్రహాన్ని ఒకరి దగ్గర నుంచి ఒకరు దొంగిలించి అమ్మడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఇదిలా ఉండగా సూర్య (నిఖిల్) ఒక జేబు దొంగ, తనతో పాటు మరో ముగ్గురు వుంటారు. వారు బ్రతకడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వుంటారు.
 
ఒకరోజు అనుకోకుండా సూర్య, జర్నలిస్ట్ గా పని చేస్తున్న స్వాతి (స్వాతి)ని కలుసుకుంటాడు. వీరు మంచి ప్రెండ్స్స్నేహితులు గా మారుతారు. గ్యాంగ్ స్టర్స్ దగ్గర గల గణేష్ విగ్రహం చేతులు మారుతూ మారుతూ అనుకోకుండా స్వాతి హ్యాండ్ బ్యాగ్ లోకి చేరుతుంది. ఈ విషయం గ్యాంగ్ స్టర్ ([[రవిబాబు]]) కి తెలుస్తుంది. ఈ విగ్రహం కోసం రవిబాబు స్వాతి, సూర్యల వెంట పడతాడు. ఈ గ్యాంగ్ స్టర్ నుండి సూర్య, స్వాతి ఎలా బయట పడ్డారు? చివరికి ఆ విగ్రహం ఏమవుతుంది? అనేది మిగతా కథ.
 
==నటులు==
"https://te.wikipedia.org/wiki/స్వామిరారా" నుండి వెలికితీశారు