కహ్న్ సింగ్ నాభా: కూర్పుల మధ్య తేడాలు

"Kahn Singh Nabha" పేజీని అనువదించి సృష్టించారు
"Kahn Singh Nabha" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 3:
== జీవిత సంగ్రహం ==
[[పటియాలా]] లోని సబాజ్ బనెరాలో నరైన్ సింగ్, హర్ కౌర్ లకు 1861 ఆగస్టు 30న జన్మించారు కహ్న్ సింగ్.<ref name="Singh" /> 1861లో దేరా నభాలోని  బాబా అజయ్ పాల్ సింగ్ గురుద్వారాకు కహ్న్ తాత సరూప్ సింగ్ తరువాత అధికారి అయ్యారు ఆయన తండ్రి.<ref name="Singh" /> కహ్న్ సింగ్ కు ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు.
 
ఆయన పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళి చదువుకోలేదు కానీ స్వంతంగా చాలా పుస్తకాలు చదువుకున్నారు. 10వ సంవత్సరం  వచ్చేటప్పటికీ గురు గ్రంథ్ సాహిబ్, దశమ్ గ్రంథ్ పుస్తకాలు చదివేశారు.<ref name="Singh" /> నాభాలో స్థానిక పండితుల వద్ద సంస్కృత గ్రంధాలు నేర్చుకున్నారు కహ్న్ సింగ్.<ref name="Singh" /> [[ఢిల్లీ]] లో [[పర్షియన్]], మావల్వా భాషలు చదువుకున్నారు.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/కహ్న్_సింగ్_నాభా" నుండి వెలికితీశారు