భాయ్ వీర్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

"Vir Singh (writer)" పేజీని అనువదించి సృష్టించారు
"Vir Singh (writer)" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 22:
సుభగ్జీ దా సుధార్ హితిన్ బాబా నౌధ్ సింగ్ నవలలో పురాణ పాత్ర రాణా సూరత్ సింగ్ గురించి రాశారు. ఆయన నవలల్లో భర్త చనిపోయిన ఆడవారు తిరిగి పెళ్ళి చేసుకోవడాన్ని సమర్ధిస్తూ, వారి అభ్యున్నతి గురించి రాశారు.
[[దస్త్రం:BHAI_VIR_SINGH_MEMORIAL_ENTRANCE_VIEW.jpg|ఎడమ|thumb|వీర్ సింగ్ స్మారకంగా ఆయన ఇంటి ముందు ఆయన రాసిన ఒక కవితను ఇలా బోర్డు మీద రాసి పెట్టారు వారి వారసులు.]]
ఆ తరువాత దిల్ తరంగ్(1920), తరెల్ తుప్కే(1921), లహిరన్ దే హర్(1921), మటక్ హులరే(1922), బీలియన్ దే హర్(1927), మేరే సయియన్ జియో(1953) వంటి రచనలు చేశారాయన.
 
నవంబరు 1899లో పంజాబీ వార పత్రిక ఖల్సా సమాచార్ ను ప్రారంభించారు. గైనీ హజ్రా సింగ్ రాసిన నిఘంటువును విస్తరించి 1927లో ప్రచురించారు. సిఖన్ దీ భగత్ మలా(1912), ప్రాచీన్ పంత్ ప్రకాశ్(1914), పురాతన్ జనమ్ సఖి(1926), సఖి పోథీ(1950) వంటి ప్రాచిన సిక్కు రచనలను తిరిగి ప్రచురించారు వీర్ సింగ్.
 
== Bibliography ==
"https://te.wikipedia.org/wiki/భాయ్_వీర్_సింగ్" నుండి వెలికితీశారు