భాయ్ వీర్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
సుభగ్జీ దా సుధార్ హితిన్ బాబా నౌధ్ సింగ్ నవలలో పురాణ పాత్ర రాణా సూరత్ సింగ్ గురించి రాశారు. ఆయన నవలల్లో భర్త చనిపోయిన ఆడవారు తిరిగి పెళ్ళి చేసుకోవడాన్ని సమర్ధిస్తూ, వారి అభ్యున్నతి గురించి రాశారు.
[[దస్త్రం:BHAI_VIR_SINGH_MEMORIAL_ENTRANCE_VIEW.jpg|ఎడమకుడి|thumb|వీర్ సింగ్ స్మారకంగా ఆయన ఇంటి ముందు ఆయన రాసిన ఒక కవితను ఇలా బోర్డు మీద రాసి పెట్టారు వారి వారసులు.]]
ఆ తరువాత దిల్ తరంగ్(1920), తరెల్ తుప్కే(1921), లహిరన్ దే హర్(1921), మటక్ హులరే(1922), బీలియన్ దే హర్(1927), మేరే సయియన్ జియో(1953) వంటి రచనలు చేశారాయన.
 
"https://te.wikipedia.org/wiki/భాయ్_వీర్_సింగ్" నుండి వెలికితీశారు