ప్రాస: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
* వృత్తాలలో [[ఉత్పలమాల]], [[చంపకమాల]], [[మత్తేభ విక్రీడితము|మత్తేభం]], [[శార్దూల విక్రీడితము|శార్దూలం]], [[తరలము]], [[మత్తకోకిల]] వంటి రీతులలో ప్రాస నియమము పాటించవలెను.
* జాతులలో [[కందం|కంద]] మరియు [[తరువోజ]] పద్యాలలో ప్రాస నియమము వుంది. [[ద్విపద]]లో ప్రాసనియమము వున్ననూ, ఈ నియమాన్ని పాటించని ద్విపదని మంజరీ ద్విపద అంటారు.
* [[ఆటవెలది]], [[తేటగీతి]], [[సీసము]] వంటి ఉపజాతి పద్యాలలో ప్రాస నియమము లేదు. కానీ వీటిలో, [[ప్రాస యతిప్రాసయతి]] చెల్లును.
 
==బాహ్య లంకెలు==
"https://te.wikipedia.org/wiki/ప్రాస" నుండి వెలికితీశారు