పెరిశేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఎత్తు Time zone: IST (UTC+5:30) → ఎత్తు using AWB
పంక్తి 97:
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
 
పామర్రు నుండి జుజ్జవరం, మీదుగా [[పసుమర్రు]] గ్రామము తరువాత పెరిశేపల్లి వుంది. పామర్రు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గ్రామంలో సుమారు 75 ఇండ్లు ఉన్నాయి.
పంక్తి 134:
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ గొట్టిపాటి వెంకటేశ్వరరావు అను రైతు, 2016 సంవత్సరానికి గాను, మండలంలో ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపికైనారు. వీరు ఈ పురస్కారాన్ని, 2016,జనవరి-12న [[పామర్రు]]లో నిర్వహించిన [[సంక్రాంతి]] సంబరాలలో అందుకున్నారు. వీరు 2015 లో గూడా ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్నారు. వీరు 2012లో నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ రైతు క్లబ్ అధ్యక్షులుగా జిల్లా స్థాయి ఉత్తమ పురస్కారం అందుకున్నారు.
[1]
 
{{clear}}
పంక్తి 151:
ఫైలు:BUSSHELTER.jpg|బస్ షెల్టర్
</gallery>
==మూలాలు==
 
==వెలుపలి లింకులు==
"https://te.wikipedia.org/wiki/పెరిశేపల్లి" నుండి వెలికితీశారు