చిత్రగుప్తుడు: కూర్పుల మధ్య తేడాలు

మొలక వేస్తున్నాను
 
చి వర్గం:పురాణ పాత్రలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''చిత్రగుప్తుడు''' హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట్టా రాసేవాడు. [[యముడు|యమధర్మ రాజు]] ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తరువాత వారికి స్వర్గమో, నరకమో ఈయన తేలుస్తాడు. చిత్రగుప్తుడు భారత్ లోనూ, నేపాల్ లోనూ [[కాయస్థులు|కాయస్థుల]]కు ఆరాధ్య దేవుడు. ఈయన బ్రహ్మ పుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/చిత్రగుప్తుడు" నుండి వెలికితీశారు