రాహుల్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

"Rahul Gandhi" పేజీని అనువదించి సృష్టించారు
"Rahul Gandhi" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 3:
రాహుల్ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవారు. భద్రతా కారణాల వల్ల చిన్నప్పుడు ఆయన ఎక్కువగా పాఠశాలలు మారల్సి వచ్చేది. ఆయన విదేశాల్లో మారుపేరుతో చదువుకునేవారు. కేవలం కొందరు భద్రతా అధికారులకు, విశ్వవిద్యాలయ అధికారులకు మాత్రమే ఆయన అసలు గుర్తింపు తెలిసేది. కేంబ్రిడ్జ్ లోని రాలిన్స్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలు, అభివృద్ధి కోర్సులో డిగ్రీ చేశారు రాహుల్. ఆ తరువాత [[లండన్]] లోని మానిటర్ గ్రూప్ అనే  మేనేజ్ మెంట్  కన్సల్టింగ్ సంస్థలో పనిచేశారు. ఆయన తండ్రి [[రాజీవ్ గాంధీ]] చనిపోయిన తరువాత కొన్నేళ్ళకు, ఆయన పోటీ  చేసే [[ఉత్తరప్రదేశ్]] లోని [[అమేథీ]]  నియోజకవర్గంలో  నిలబడి ఎంపిగా గెలిచారు. 2007లో రాహుల్  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2013లో  పార్టీ ఉపాధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు.
 
2014 భారత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సారధ్యం వహించారు రాహుల్. ఈ ఎన్నికల్లో కేవలం 44 సీట్లు గెలిచి పార్టీ చరిత్రలో అతి దారుణమైన వైఫల్యాన్ని చవి చూసింది. నిజానికి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 206 సీట్లను గెలుచుకుంది.
 
== మూలాలు ==
{{Reflist|30em}}
[[వర్గం:14వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:16వ లోక్‌సభ సభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/రాహుల్_గాంధీ" నుండి వెలికితీశారు