వెల్లంకి నాగినీడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
''' వెల్లంకి నాగినీడు ''' లేదా ''' నాగినీడు ''' ఒక తెలుగు సినిమా నటుడు.
==నేపధ్యము==
వెల్లంకి నాగినీడు [[విజయవాడ]] దగ్గర [[కలువపాముల]]లో జన్మించాడు. రసాయన శాస్త్రంలో డిప్లొమా చేశాడు. [[ఎల్.వి.ప్రసాద్]] గారికి దగ్గర బంధువు.ప్రసాద్ ల్యాబ్‌కి జనరల్ మేనేజర్‌గా చేస్తున్నాడు. నటన పై తనకి మిక్కిలి ఆసక్తి. ఆయన ఎన్టీఆర్‌కి వీరాభిమాని. [[తమిళ]] దర్శకుడు తంగర్ బచ్చన్ తీసిన పల్లికూడమ్ అనే చిత్రంలో నటించేశారు. ప్రముఖ దర్శకుడు [[ఎస్. ఎస్. రాజమౌళి]] మర్యాదరామన్న చిత్రంలో ప్రధాన పాత్ర అయిన రామినీడు పాత్ర పొషించి అందరి ప్రశంసలను పొందారు.
 
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
"https://te.wikipedia.org/wiki/వెల్లంకి_నాగినీడు" నుండి వెలికితీశారు