వెల్లంకి నాగినీడు లేదా నాగినీడు ఒక తెలుగు సినిమా నటుడు.

నేపధ్యముసవరించు

వెల్లంకి నాగినీడు విజయవాడ దగ్గర ఉయ్యూరు మండలం, కలవపాములలో జన్మించాడు. రసాయన శాస్త్రంలో డిప్లొమా చేశాడు. ఎల్.వి.ప్రసాద్ గారికి దగ్గర బంధువు.ప్రసాద్ ల్యాబ్‌కి జనరల్ మేనేజర్‌గా చేస్తున్నాడు. నటన పై తనకి మిక్కిలి ఆసక్తి. ఆయన ఎన్టీఆర్‌కి వీరాభిమాని. తమిళ దర్శకుడు తంగర్ బచ్చన్ తీసిన పల్లికూడమ్ అనే చిత్రంలో నటించేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి మర్యాదరామన్న చిత్రంలో ప్రధాన పాత్ర అయిన రామినీడు పాత్ర పొషించి అందరి ప్రశంసలను పొందారు.

నటించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

తమిళంసవరించు

మూలాలుసవరించు

  1. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019. Cite web requires |website= (help)
  2. The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. మూలం నుండి 16 April 2013 న ఆర్కైవు చేసారు. Retrieved 11 July 2019. Cite news requires |newspaper= (help)

పురస్కారాలుసవరించు

బయటి లంకెలుసవరించు