తంజావూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి (2) using AWB
పంక్తి 33:
 
== సంస్కృతి ==
భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరము ముఖ్యముగా [[కర్ణాటక సంగీతం|కర్నాటికకర్నాటక సంగీతానికి]] చేసిన సేవలకూ, [[భరత నాట్య|భరత శాస్త్రానికి]] చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే [[తంజావూరు పెయింటింగు]] చాలా ప్రసిద్ధి. ఇంకా [[వీణ]], [[తంజావూరు బొమ్మలు]], [[తవిల్‌]] ఇక్కడి ప్రముఖమైన విషయములు. తంజావూరులో తమిళ సాంప్రదాయములు గల కుటుంబాలు ఎక్కువ.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/తంజావూరు" నుండి వెలికితీశారు