అక్షయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

"Akshay Kumar" పేజీని అనువదించి సృష్టించారు
"Akshay Kumar" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''అక్షయ్ కుమార్''' (జననం 9 సెప్టెంబరు 1967), ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, మార్షల్ కళాకారుడు. అక్షయ్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. కెనడా ప్రవాస భారతీయుడైన<ref>[http://economictimes.indiatimes.com/magazines/panache/akshay-kumar-delayed-at-heathrow-airport-over-immigration-issues/articleshow/51739596.cms Akshay Kumar delayed at Heathrow airport over immigration issues]. </ref> ఆయన దాదాపు 100 హిందీ సినిమాల్లో నటించారు.<ref>Mehul S Thakkar (12 February 2013). </ref> రెండుసార్లు ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న అక్షయ్ చాలా సినిమాలకు నామినేషన్లు పొందారు. 1990ల్లో కెరీర్ మొదట్లో ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లో నటించారు ఆయన. వక్త్ హమారా హై(1993), మోహ్రా(1994), ఎలాన్(1994), సుహాగ్(1994), సపూట్(1996), జాన్వర్(1999) వంటి సినిమాలతో ప్రసిద్ధమయ్యారు అక్షయ్.

ఆ తరువాత డ్రామా, రొమాంటిక్, హాస్యభరిత చిత్రాలలో కూడా నటించి, మెప్పించారు అక్షయ్. యే దిల్లగీ(1994), ధడ్కన్(2000), అందాజ్(2003), నమస్తే లండన్(2007), వక్త్:ది రేస్ ఎగైనెస్ట్ టైమ్(2005), హీరా ఫేరీ(2000), ముఝ్సే షాదీ కరోగీ(2004), గరం మసాలా(2005), భాగమ్ బాగ్(2006), భూల్ భులయియా(2007), సింగ్ ఈజ్ కింగ్(2008) వంటి అన్ని రకాల జోనర్లలోనూ సినిమాలు చేశారు. 2007లో 3 వరుస బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు అక్షయ్. 2009 నుంచి 2011 వరకు సరైన హిట్ లేదు ఆయనకు. ఆ తరువాత ఆయన నటించిన హౌస్ ఫుల్ 2(2012), రౌడీ రాథోడ్(2012) సినిమాలతో 1 బిలియన్ వసూళ్ళు సాధించారు ఆయన. ఓ మై గాడ్(2012), స్పెషల్ 26(2013), హాలిడే(2014), గబ్బర్ ఈస్ బ్యాక్(2015), ఎయిర్ లిఫ్ట్(2016) వంటి సినిమాలతో మంచి వసూళ్ళే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. ఫిబ్రవరి 2013న అప్పటివరకు విడుదలైన అక్షయ్ సినిమాల వసూళ్ళు మొత్తం కలిపి 20 బిలియన్ రూపాయలు అయ్యాయని మీడియా ప్రకటించింది. ఈ ఘనత సాధించిన మొదటి బాలీవుడ్ నటుడు ఆయనే కావడం విశేషం.<ref>[https://web.archive.org/web/20130217140601/http://zeenews.india.com/entertainment/celebrity/forget-rs-100-crore-club-akshay-kumar-is-now-a-rs-2-000-crore-hero_128129.htm "Forget Rs 100 crore club, Akshay Kumar is now a Rs 2,000 crore hero!"]. Zee News. Archived from [http://zeenews.india.com/entertainment/celebrity/forget-rs-100-crore-club-akshay-kumar-is-now-a-rs-2-000-crore-hero_128129.htm the original] on 17 February 2013. Retrieved 9 March 2013. </ref> భారత్ బాక్స్ ఆఫీస్ బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నటునిగా పేర్కొంది.<ref>. boxofficeindia.com. 15 July 2016 http://boxofficeindia.com/success-count-actor.php. </ref><ref>. 15 July 2016 http://boxofficeindia.com/hit-count-actor.php. </ref>

== References ==
"https://te.wikipedia.org/wiki/అక్షయ్_కుమార్" నుండి వెలికితీశారు