గీతా మాధురి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
== వ్యక్తిగత జీవితం ==
గీతా 9 ఫిబ్రవరి 2014లో కథానాయకుడు ఆనంద కృష్ణ నందును నాగోల్ లో వివాహం చేసుకున్నారు. నందు 100% లవ్(2011) సినిమాలో ఆజిత్ గా ఆయన ప్రాచుర్యం పొందారు. వీరిద్దరూ కలసి ''అదితి '' అనే లఘు చిత్రం(షర్ట్ ఫిలిం)లో కథానాయకుడు, కథానాయికగా నటించారు.ఓ లఘుచిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువైపుల పెద్దలు ఈ ప్రేమకు అంగీకారం తెలిపారు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/గీతా_మాధురి" నుండి వెలికితీశారు