అభిషేక్ బచ్చన్: కూర్పుల మధ్య తేడాలు

"Abhishek Bachchan" పేజీని అనువదించి సృష్టించారు
"Abhishek Bachchan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 9:
టైం పత్రిక అమితాబ్ ను, ఐశ్వర్యను అత్యంత ప్రభావవంతులైన భారతీయుల జాబితాలో చేర్చింది.<ref><cite class="citation news">[http://economictimes.indiatimes.com/slideshows/people/take-a-peek-at-the-business-political-landscape-of-marriages/nikhil-nanda-shweta-bachchan/slideshow/19118743.cms "Nikhil Nanda & Shweta Bachchan – Take a peek at the business & political landscape of marriages"]. </cite></ref><ref><cite class="citation news">[http://www.time.com/time/specials/2007/article/0,28804,1652689_1652372_1652359,00.html "India"]. </cite></ref> తారే జమీన్ పర్ సినిమాలో చిన్నపిల్లవాడు బాధపడే [[డిస్లెక్సియా]] వ్యాధితో బాధిపడేవారట అభిషేక్.<ref><cite class="citation news">[http://www.indiafm.com/news/2007/12/18/10619/index.html "Abhishek Bachchan in Taare Zameen Par"]. </cite></ref> ముంబైలోని జమ్నబాయ్ నర్సీ స్కూల్, బాంబే స్కాటిష్ స్కూల్ లోనూ, న్యూఢిల్లీలోని మోడ్రన్ స్కూల్, వసంత్ విహార్ లోనూ ప్రాధమిక మాధ్యమిక విద్యలభ్యసించారు ఆయన. స్విట్జర్ ల్యాండ్ లోని ఐగ్లోన్ కళాశాలలోనూ, బోస్టన్ విశ్వవిద్యాలయంలోనూ చదువుకున్నారు అభిషేక్.<ref>[http://indianexpress.com/photos/entertainment-gallery/happy-birthday-abhishek-bachchan-jr-turns-38/#abhi3 Happy Birthday Abhishek!]</ref><ref><cite class="citation web">[http://www.bollywoodmantra.com/news/bollywood-stars-who-lived-abroad/9060/ "Bollywood Stars Who Lived Abroad"]. </cite></ref><ref><cite class="citation web">[http://www.jamactors.com/jamactors/abhishekbachchan.php "Abhishek Bachchan Biography, Personal Life, Birthdate"]. </cite></ref>
 
== కెరీర్ ==
5 ఫిబ్రవరి 1976న ప్రముఖ బాలీవుడ్ నటులు [[అమితాబ్ బచ్చన్]], [[జయ బచ్చన్]] లకు జన్మించారు అభిషేక్. బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి [[ఐశ్వర్య రాయ్]] ను వివాహం చేసుకున్నారు ఆయన. అభిషేక్ తాత  హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రముఖ హిందీ నటుడు, అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. వీరి అసలు ఇంటిపేరు శ్రీవాస్తవ. కానీ హరివంశ్ కలంపేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అభిషేక్ తండ్రి కయస్థా వంశానికి చెందినవారు.<ref><cite class="citation news">[http://articles.timesofindia.indiatimes.com/2001-10-20/india/27258405_1_kayastha-allahabad-samajwadi-party "SP looks up to Big B with an eye on Kayastha votes"]. </cite></ref> తల్లి బెంగాలీ వనిత కాగా,<ref><cite class="citation web">[http://www.bharatwaves.com/portal/modules/piCal/index.php?action=View&event_id=0000008569 "Jaya Bhaduri Bachchan"]. </cite></ref>  ఆయన నానమ్మ పంజాబీ.<ref name="Teji"><cite class="citation web">India, Frontier (13 January 2011). </cite></ref>
 
=== మొదటి సినిమా, మొదటి సక్సెస్ కై పోరాటం(2000–2003) ===
 
== References ==
"https://te.wikipedia.org/wiki/అభిషేక్_బచ్చన్" నుండి వెలికితీశారు