నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

→‎బాల్యం: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం, లింకులు చేర్చబడ్డాయి, एडेड
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
[[1950]] [[సెప్టెంబర్ 17]]న జన్మించిన <ref>[http://www.narendramodi.in/html/Biography.html] Birth date as per personal website</ref> '''నరేంద్ర దామొదర్దాస్ మోడి''' (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారత దేశంకి ప్రస్త్తత ప్రధాని.
అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో [[గుజరాత్]] [[ముఖ్యమంత్రి]]గా కొనసాగినారు. [[2001]]లో [[కేశూభాయి పటేల్]] ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమిని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోడికి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోడికి తిరుగులేకుండా పోయింది. [[2012]] శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి [[గుజరాత్ ముఖ్యమంత్రులు|గుజరాత్ ముఖ్యమంత్రి]] పీఠాన్ని అధిష్టించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచ మే 21, 2014 నాడు రాజీనామా చేసేవరకు కూడా అతనే ముఖ్యమంత్రి అధికార పీఠంపై ఆసీసులై ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని [[అమెరికా]] అభివర్ణించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 15-9-2011</ref> 2014 సార్వత్రిక ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ప్రధానమంత్రి అభ్యర్థిగా [[జాతీయ ప్రజాస్వామ్య కూటమి|ఎన్డీఏ]]ను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి మే 26, 2014న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు.मोदी आप खो सलाम
 
== బాల్యం ==
1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని [[మెహ్సానా]] జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోడి పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. [[గుజరాత్ విశ్వవిద్యాలయం]] నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందినారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే [[అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు]] నాయకుడిగా పనిచేశారు. [[1970]]లలో [[విశ్వ హిందూ పరిషత్తు]]లో చేరినారు. గుజరాత్‌లోని ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడం ద్వారా మొదలు పెట్టిన జీవితం అనేక మలుపులు తిప్పింది<ref>http://www.andhrabhoomi.net/nationalnews.html తీసుకున్న తేది 24 డిసెంబర్, 2007 {{dead link}}</ref>. శాసనమండలి సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవులు పొంది భారతదేశ ప్రధానమంత్రి పదవి అధిష్టించారు.मोदी अप ग्रेट हो
 
== రాజకీయ జీవితం ==
పంక్తి 42:
మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరుతెచ్చుకున్నారు.
 
'''2007 ఎన్నికలు''' : [[2007]] [[డిసెంబర్]]లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. ఆ కాలంలో ఏ ఎన్నికలకూ లేని విశేష ప్రాధాన్యత గుజరాత్ ఎన్నికలకు లభించిందంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు <ref>http://in.telugu.yahoo.com/News/National/0712/24/1071224054_1.htm {{dead link}}</ref>. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆకర్షించడానికి కారణం ఇది జర్గబోయే లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడమే. అంతేకాకుండా 2009లో భారతీయ జనతా పార్టీ తరఫున [[ప్రధానమంత్రి]] అభ్యర్థిగా ప్రకటించబడిన లాల్ కృష్ణ అద్వానీది గుజరాతే. [[కాంగ్రెస్ పార్టీ]] అధ్యక్షురాలు [[సోనియా గాంధీ]] రాజకీయ కార్యదర్శి కూడా గుజరాత్‌కే చెందినవారు. ఇటీవల కాలంలో అధికారంలో ఉంటూ మళ్ళీ పార్టీని గెలిపించిన సందర్భాలు తక్కువే. అటువంటిది వరుసగా మూడో పర్యాయం 182 స్థానాలకుగాను 117 స్థానాలు పొందటం విషేశం. ఆయన స్వయంగా [[మణినగర్]] శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మంత్రి అయిన దిన్షా పటేల్ పై 87,161 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడటం అది 4 వ సారి కాగా నరేంద్ర మోడి సర్కారు ఏర్పడటం 3 వ పర్యాయం<ref>http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223011_1.htm {{dead link}}</ref>. గుజరాత్‌లోని 4 భౌగోళిక ప్రాంతాలైన సౌరాష్ట్ర, మధ్య గుజరాత్, దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్‌ అన్నంటిలోనే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం మాత్రం భారతీయ జనతా పార్టీ జట్టు విజయమని, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' మాత్రం నరేంద్ర మోడీని క్రికెట్ భాషలో వ్యాఖ్యానించింది <ref>http://in.telugu.yahoo.com/News/National/0712/23/1071223010_1.htm {{dead link}}</ref>. తాను 2001 నుంచే కాదు ఎప్పటి నుంచో సీఎం అని, ఎప్పటికీ గుజరాత్‌ సీఎం నేనని, సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని నరేంద్ర మోడి సరి కొత్త భాష్యం చెప్పారు <ref>ref>.
 
'''2012 ఎన్నికలు:''' 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోడి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సునాయాస విజయాన్ని నమోదుచేసింది. నరేంద్రమోడి స్వయంగా మణినగర్ నుంచి 86వేలకు పైగా ఓట్ల మెజారిటితో గెలుపొందినారు. వరసగా 4వ సారి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన నరేంద్రమోడి దేశప్రజల దృష్టిని ఆకర్షించారు. వేగంగా జరిగిన రాజకీయ పరిణామాలతో ఏకంగా మోడిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే స్థాయికి వెళ్ళింది.
పంక్తి 93:
===వివాదాస్పద వ్యాఖ్యలు===
'''ఖూనీ పంజా'''<br/>
కాంగ్రెస్ ఎన్నికల చిహ్నమైన హస్తాన్ని ''ఖూనీ పంజా(రక్తసిక్తమైన హస్తం)'' అని విమర్శించి నందుకు, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు పై ఎన్నికల సంఘం మోడీకి నోటీసులు జారీ చేసింది.<ref name="speech1">
{{cite news
| title = మోడీకి నోటీసులు..
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు