ముద్దనూరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →మూలాలు |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు: AWB తో RETF మార్పులు, typos fixed: → (2), చేసినారు → చేస using AWB |
||
పంక్తి 12:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం:- స్థానిక బాలనారాయణరెడ్డి ఆసుపత్రి ఎదుట వీధిలో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించినారు. స్వామివారి విగ్రహాన్ని దాత శ్రీ చంద్రశేఖరగుప్త అందజేసినారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2014,జూన్-5, గురువారం నాడు, ఆలయ ఆవరణలో, గణపతిపూజ, స్వస్తి పుణ్యాహవచనం, చక్రపూజ, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించినారు. శుక్రవారం నాడు ప్రాతఃకాలపూజతో ప్రారంభమై, అవాహితహోమం, మూలమంత్రజపం వరకు కొనసాగినవి. సాయంత్రం ప్రదోషకాలపూజ, మహాస్నపనం తదితర కార్యక్రమాలు చేపట్టినారు. శనివారం నాడు ఉదయం ప్రాతఃకాలపూజలతో కార్యక్రమాలు ప్రారంభమైనవి. అనంతరం, యంత్రాభిషేకం, విగ్రహాభిషేకం, విగ్రహ ప్రాణప్రతిష్ఠ నిర్వహించినారు. మద్యాహ్నం విగ్రహదాత భక్తులకు అన్నదానం
#శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం:- స్థానిక ఎస్.సి.కాలనీలో ఉన్న ఈ పురాతన ఆలయం శిధిలావస్థకు చేరడంతో, ఇటీవల కూల్చివేసినారు. రు. 21 లక్షల దేవాదాయశాఖ నిధులతో నూతనంగా చేపడుచున్న ఆలయ నిర్మాణానికి, 2014, జులై -12, శనివారం, గురుపౌర్ణమి నాడు, భూమిపూజ చేసి నిర్మాణానికి చర్యలు చేపట్టినారు.
==గణాంకాలు==
|