కంగనా రనౌత్: కూర్పుల మధ్య తేడాలు

"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
 
"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''కంగనా రనౌత్''' (జననం 23 మార్చి 1986) ప్రముఖ భారతీయ నటి. బాలీవుడ్ లో అతి ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఈమె ఒకరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ, ఫ్యాషన్ గా ఉండే నటిగానూ మీడియాలో ఎక్కువ ప్రసిద్ధమయ్యారు కంగనా. ఆమె ఇప్పటివరకూ మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు.
 
[[హిమాచల్ ప్రదేశ్]] లోని భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించారు కంగనా.  ఆమె  తల్లిదండ్రుల గట్టి పట్టుదల ప్రకారం డాక్టర్ అవ్వాలని  అనుకునేవారు ఆమె చిన్నప్పుడు. కానీ తన 16వ ఏట తన  కెరీర్ తానే నిర్మించుకోవాలనే సంకల్పంతో ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ  తరువాత కొన్నాళ్ళకు మోడల్ అయ్యారు కంగనా. నాటక దర్శకుడు అరవింద్ గౌర్ శిక్షణలో నటన నేర్చుకున్న ఆమె 2006లో గాంగ్ స్టర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారామె. వోహ్ లమ్హే(2006), లైఫ్ ఇన్ ఎ.. మెట్రో(2007), ఫ్యాషన్(2008) సినిమాల్లోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కంగనా. ఈ మూడు సినిమాలకు జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు ఆమె.
 
[[వర్గం:1987 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/కంగనా_రనౌత్" నుండి వెలికితీశారు