కంగనా రనౌత్: కూర్పుల మధ్య తేడాలు

"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 7:
== తొలినాళ్ళ జీవితం, నేపధ్యం ==
23 మార్చి 1986న [[హిమాచల్  ప్రదేశ్]] మండి జిల్లాలోని భంబ్లా  అనే చిన్న పట్టణం(ప్రస్తుతం సురజ్ పూర్)లో రాజ్ పుత్ కుటుంబంలో  జన్మించారు కంగనా.<ref><cite class="citation news">ANI (21 May 2016). </cite></ref><ref><cite class="citation news">Singh, Prashant (23 March 2013). </cite></ref><ref name="hit"><cite class="citation web">Deshmukh, Ashwini (1 July 2011). </cite></ref><ref name="debut"><cite class="citation news">Sharma, Chander S. (21 December 2004). </cite></ref> ఆమె తండ్రి అమర్ దీప్ రనౌత్  వ్యాపారవేత్త, తల్లి ఆశా పాఠశాలలో ఉపాధ్యాయిని.<ref name="biography"><cite class="citation web">[http://zeenews.india.com/entertainment/celebrity-profile/Kangna-Ranaut.htm "Biography of Kangna Ranaut"]. </cite></ref> ఆమెకు అక్క రంగోలీ, తమ్ముడు అక్షత్  ఉన్నారు.<ref name="think"><cite class="citation news">Singh, Suhani (5 March 2014). </cite></ref><ref name="peek"><cite class="citation news">KBR, Upala (3 December 2010). </cite></ref> కంగనా ముత్తాత సంజు సింగ్ రనౌత్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆమె తాత  ఐ.ఎ.ఎస్ అధికారిగా పనిచేశారు.<ref name="toi"><cite class="citation news">Gupta, Priya (13 March 2013). </cite></ref> భంబ్లాలోని వారి పూర్వీకుల హవేలీలో ఉమ్మడి కుటుంబంలో పెరిగారు కంగనా.<ref name="peek" /><ref name="cosmo"><cite class="citation news">Dobhal, Pratishtha (October 2010). </cite></ref>
 
చిన్నప్పట్నుంచీ పట్టుదల గల వ్యక్తిత్వం  తనదని వివరిస్తారు కంగనా. తన తండ్రి తమ్ముడికి ప్లాస్టిక్ గన్ తెచ్చి, తను ఆడుకోవడానికి మామూలు బొమ్మలు తెస్తే ఈ తేడా చూపొద్దనీ అబ్బాయిలు ఆడుకునేవాటితో తానూ ఆడుకుంటానని చెప్పవారని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆమె.<ref name="htinterview"><cite class="citation news">Ahmed, Afsana (7 July 2013). </cite></ref> అందరు ఆడపిల్లలూ వేసుకునే బట్టలు కాక, తన కంటూ విలక్షణమైన ఫ్యాషన్ సృష్టించుకునేవారట కంగనా.<ref name="cosmo" /><ref name="htinterview" /> [[చండీగఢ్]] లోని డిఎవి పాఠశాలలో చదువుకున్నారు ఆమె. సైన్స్ బాగా ఇష్టంగా చదివేవారు. చదువులో ఎప్పుడు ముందు ఉండేవారట కూడా.<ref name="swan"><cite class="citation news">Thind Joy, Jagmita (23 April 2012). </cite></ref><ref><cite class="citation web">[http://movies.ndtv.com/bollywood/kangana-ranaut-enjoyed-the-anonymity-that-came-with-studying-abroad-492336 "Kangana Ranaut: Enjoyed the anonymity that came with studying abroad"]. </cite></ref> మొదట్లో తన తల్లిదండ్రుల పట్టుదల ప్రకారం డాక్టర్ అవ్వాలని అనుకునేవారు ఆమె.<ref name="doctor"><cite class="citation news">Nag, Nilanjana (1 June 2010). </cite></ref> అయితే 12వ క్లాస్ చదివేటప్పుడు ఒక యూనిట్ టెస్ట్ లో కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తన డాక్టర్ కలల్ని వదిలేసుకుని వైద్య విద్యకు ఎంట్రెన్స్ పరీక్ష అయిన అఖిలభారత వైద్య పరీక్షకు హాజరు కూడా కాలేదు కంగనా.<ref name="doctor" /> తన 16వ ఏట ఢిల్లీకి  నివాసం మార్చారు ఆమె.<ref name="think" /><ref name="soul"><cite class="citation news">[http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Kangana-Ranaut-bares-her-soul/articleshow/2497438.cms?referral=PM "Kangana Ranaut bares her soul"]. </cite></ref> వైద్య విద్య చదవనని ఆమె తీసుకున్న నిర్ణయంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లక్ష్యం లేకుండా ఉంటే తనకు నచ్చదని ఆమెపై వత్తిడి తీసుకొచ్చేవారట ఆమె తండ్రి.<ref name="htinterview" />
 
== నోట్స్ ==
"https://te.wikipedia.org/wiki/కంగనా_రనౌత్" నుండి వెలికితీశారు