కంగనా రనౌత్: కూర్పుల మధ్య తేడాలు

"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
"Kangana Ranaut" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 11:
 
ఢిల్లీ వెళ్ళాకా ఏం పనిచేద్దామా అని అనుకుంటూ ఉండగా, ఎలైట్ మోడలింగ్ ఏజెన్సీ వారు తమకు మోడలింగ్ చేయమని ఆమెను అడిగారు.<ref name="biography" /><ref name="soul" /> దాంతో కొన్నిరోజులు మోడలింగ్ చేసిన ఆమె ఆ వృత్తిలో సృజనాత్మకత  లేదు అని భావించి మానేశారు కంగనా. అస్మితా థియేటర్ గ్రూప్ లో చేరి అరవింద్ గౌర్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు కంగనా.<ref><cite class="citation news">Mahajan, Esha (18 June 2012). </cite></ref> గిరీష్ కర్నాడ్ రచించిన ప్రముఖ నాటకం తలెదండాలో కూడా నటించారు ఆమె. అరవింద్ గౌర్ దర్శకత్వంలో ఇండియా హబిటెట్ సెంటర్ లో జరిగిన వర్క్ షాప్ లో ఎన్నో నాటకాల్లో నటించారు కంగనా.<ref><cite class="citation web">[http://www.rediff.com/movies/report/slide-show-1-10-things-you-didnt-know-about-kangna-ranaut/20140307.htm#1 "10 things you didn't know about Kangna Ranaut"]. </cite></ref> ఒక నాటకం జరిగే సమయంలో సహ నటుడు రాకపోవడంతో కంగనా ఆమె పాత్ర, అతని పాత్రా కూడా నటించి అందరి మెప్పులూ పొందారు.<ref name="hearts"><cite class="citation news">Uniyal, Parmita (22 March 2014). </cite></ref> ప్రేక్షకుల స్పందన చూసి సినిమాల్లో నటించడానికి నిర్ణయించుకున్నారు ఆమె. దాంతో తన నివాసాన్ని [[ముంబై|ముంబైకి]] మార్చారు. అక్కడ ఆశాచంద్రా డ్రామా స్కూల్లో నాలుగు నెలల కోర్సులో చేరారు కంగనా.<ref><cite class="citation news">Sahani, Alaka (23 March 2014). </cite></ref>
 
ఈ సమయంలో డబ్బు  కోసం ఆమె ఎన్నో కష్టాలు అనుభవించారు కంగనా. తండ్రితో గొడవల కారణంగా ఆయన ఇచ్చే డబ్బు కూడా కాదన్నారు ఆమె. దాంతో చాలారోజులు బ్రెడ్, పచ్చడి మాత్రమే తినేవారట. తర్వాత్తర్వాత తండ్రితో గొడవ పెట్టుకున్నందుకు చాలా బాధపడేవారట.<ref name="toi" /><ref name="htinterview" /> ఆమె  సినిమాల్లో నటించడం ఆమె బంధువులకు కూడా ఇష్టం లేదు.<ref name="think" /> అందుకే చాలారోజుల వరకు ఆమెతో వారెవరూ మాట్లాడలేదు.<ref name="hit" /><ref name="peek" /><ref name="htinterview" /> 2007లో లైఫ్  ఇన్ ఎ.. మెట్రో సినిమా విడుదల సమయంలో తిరిగి వారందరితో కలిశారు కంగనా.<ref name="peek" />
 
== తొలినాళ్ళ జీవితం, నేపధ్యం ==
 
== నోట్స్ ==
"https://te.wikipedia.org/wiki/కంగనా_రనౌత్" నుండి వెలికితీశారు