"పిలు నూనె" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: ఔషద → ఔషధ using AWB)
చి
[[File:Salvadora oleoides Bra39.png|thumb|right|250px|పిలు/జలచెట్టు]]
 
'''పిలు''' అనేది [[హిందీ|హింది]] పేరు. ఈ చెట్టును [[తెలుగు]] లో [[జలచెట్టు]], వరగొగు అని ఆంటారు. ఈచెట్టు [[సాల్వడారేసి]] కుటుంబానికి చెందినది. ఈ చెట్టులో రెండు రకాలున్నాయి. ఒకటి సాల్వడొర ఒలియొడెస్ (salvadora oleoides dene); మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె (salvadora persica Linn); దీన్ని టూత్‍బ్రస్ చెట్టు(tooth brush tree) అంటారు.
పిలు/[[గున్నంగి]]/జలచెట్టు యొక్క ఆకులను, పళ్ళను, విత్తనాలను,చె ట్టు బెరడును, మరియు బేరును ఆయూర్వేద మందుల తయారిలో వాడెదరు<ref>http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3249923/</ref> .
 
 
===ఉనికి===
'''ఇండియా ''': [[పంజాబు]], ఉత్తరభారతంలో పొడిఇసుకనేలల్లొపొడి ఇసుక నేలల్లొ (sandy areas) పెరుగును. చవిటిభూముల్లోచవిటి భూముల్లో కుడా పెరుగును, కాని పెరుగుదల సరిగా వుండక చెట్లు గిడసబారిపోతాయి. ముఖ్యంగా [[గుజరాత్]], [[రాజస్తాన్]], [[హర్యానా]] తీరప్రాంతంలో, మధ్య, ఉత్తరభారతంలోని నదీలోయ ప్రాంతాలలో పెరుగును<ref name="goni"/>.
 
'''విదేశాలు ''': అరేబియన్ దీపకల్పము (Arabian peninsula) [[ఆఫ్రికా]], [[పశ్చిమఆసియా]], [[పాకిస్తాన్]], మరియు [[శ్రీలంక]] ఆసియా దేశాలు<ref>http://www.kew.org/plants-fungi/Salvadora-persica.htm</ref>.
Salvadora oleoides చెట్టు విత్తనాలు చిన్నవిగా, గట్టిగా, చేదుగా వుండటం వలన పైపొట్టును డికార్టికెటరు యంత్రాల ద్వారా తొలగించడం కష్టమైనపని. salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుటకు, మిల్చ్ పశువులకు ఎక్కువపాలు ఇచ్చుటకై దాణా గాను ఉపయోగిస్తారు. పెర్సిక (persica) విత్తనాలు తియ్యగావుండి నూనె శాతంను కూడా 39% వరకు కలిగివుండును. ఒలియొడెస్ (oleodes) గింజలు చేదుగా వుండును. గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును. కాయ\పండులో గింజ శాతం 44-46% వరకుండును. గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును. S.persica గింజలను డికార్టికేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు.S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍ చేయుదురు. ఏడాదికి 50 వేల టన్నుల గింజలను సేకరించి, క్రషింగ్ చేయు అవకాశం వున్నది. ఇంచుమించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.
 
పిలునూనెలో [[సంతృప్త కొవ్వు ఆమ్లం|సంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం ఎక్కువగా వుండటంవలనవుండటం వలన, సాధారణ, మరియు శీతల ఉష్ణొగ్రత సమాయల్లో ఈనూనె గడ్డగట్టి వుండును. అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు (Fat) అనటం సబబు.
 
పిలునూనెలో బెంజైల్ ఐసొథైసైయనెట్ (Menzyl isoythiocynate) వుండటం వలన ఘాటైన వాసన కల్గివుండును. రుచి కూడా వికారం పుట్తించునట్లుండును. నూనె ఆకుపచ్చఛాయ కలిగిన పసుపురంగులో వుండును. నూనెను రిఫైండ్‍ చేసినప్పుడు వెగటురుచి, ఘటైన వాసన రెండు తొలగింపబడుతాయితొలగింప బడుతాయి.
 
'''పిలుగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక'''<ref name="pilu">http://www.crirec.com/2011/01/pilu-khakan/</ref>
'''నూనెలు (Oils) ''': సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఇవి ద్రవరూపంలో వుంటాయి. నూనెలలో [[అసంతృప్త కొవ్వు ఆమ్లం|అసంతృప్త కొవ్వు ఆమ్లాల]] శాతం సగంకన్న ఎక్కువ వుండును. ద్రవీభవణ ఉష్ణొగ్రత/స్దానం (Melting point) తక్కువగా వుండును.
 
'''కొవ్వులు (Fats) ''': ఇవికూడా నూనెలే. కాని సంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలో సగంకన్న ఎక్కువ వుంటాయి. అందుచే వీటిద్రవీభవణవీటి ద్రవీభవణ స్దానం ఎక్కువగా వుండటంవలన సాధారణఉష్ణోగ్రత వద్ద ఇవి ఘన, అర్దఘన రూపంలో వుండును.
పిలు నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలైన లారిక్ మరియు మిరిస్టిక్, మరియు పామిటిక్ ఆమ్లాలు అధికంగా వుండును. 10 కార్బనులున్న కాప్రిక్ సంతృప్త కొవ్వు ఆమ్లం 2.0% లేదా అంతకన్న తక్కువ వుండును. పిలు నూనె/కొవ్వు లో అసంతృప్త కొవ్వుఆమ్లాలుకొవ్వు ఆమ్లాలు 20% వరకుండును. అందులో ఒలిక్ ఆమ్లం 18.0% వరకుండగా లినొలిక్ ఆమ్లం1.0-2.0% వరకుండును.
 
''' పిలునూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం'''<ref name="pilu"/>
2,16,549

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1949935" నుండి వెలికితీశారు