సుధ (నటి): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సుధ''' ఒక ప్రముఖ సినీ నటి. 500 కి పైగా తెలుగు సినిమాలలో నటించింది.<ref name="andhrajyothy">{{cite web|last1=Mallemputi|first1=Adhinarayana|title=Interview with Sudha|url=http://www.andhrajyothy.com/artical?SID=249787|website=andhrajyothy.com|publisher=Vemuri Radhakrishna|accessdate=4 July 2016}}</ref> [[ఆమె (సినిమా)|ఆమె]], [[గ్యాంగ్ లీడర్|గ్యాంగ్‌లీడర్‌]], [[చాలా బావుందిబాగుంది]], [[అతడు (సినిమా)|అతడు]], [[దూకుడు (సినిమా)|దూకుడు]], [[బాద్‍షా]] లాంటి సినిమాలో మంచి పాత్రలు పోషించింది. తెలుగులో మహేష్ బాబు, జూనియర్‌ ఎంటీఆర్, అల్లు అర్జున్, తమిళంలో సూర్య, అజిత, విశాల్‌ వంటి హీరోలందరికీ తల్లి పాత్రలు చేసింది.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/సుధ_(నటి)" నుండి వెలికితీశారు