వాడుకరి:WP MANIKHANTA/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 222:
 
క్రింది ఇవ్వబడిన సంస్క్రత శ్లోకాన్ని చూడండి. ఆ శ్లోకం భూమి సూర్యుడి చూట్టు ఏలా తిరుగుతుందో చెప్పబడింది.ఆ శ్లోకాన్ని బ్రాహ్మణుడు అనువదిస్తే ఎలా ఉంటుందో ఇతరులు అనువదిస్తే ఎలా ఉంటుందే గమనించండి.
 
<poem>अहस्ता यदपदी वर्धत क्षाः शचीभिर्वेघानाम् ।
शुष्णं परि प्रदक्षिणिद्विश्र्वायवे नि शिशन थः ।।
--(ఋగ్వేదం10:22:14)
</poem>
 
'''Ralf Griffith translation(రాల్ఫ్ గ్రిఫ్ఫిత్త్ అనువాదం):-'''
(English): " That Earth, through power of knowing things that may be known, handless and footless yet might thrive, thou slewest, turning to the right, guna for every living man."
(Telugu):భూమి చేతులు మరియు కాళ్ళు లేనిదిగా మానవుడి గుణం మరియు మంచి కోరకు కుడివైపు తిరిగింది.
 
'''Brahmin translation(బ్రాహ్మణ అనువాదం):-'''
 
Kshaa(क्षाः) = Earth(భూమి)
Ahastaa(अहस्ता) = without hands(హస్తములులేకుండా)
Apaade(अपादे) = without legs(కాళ్ళులేకుండా)
Vardhat(वर्धत) =moves ahead(ముందుకు కదులుతు) Pradhakshin(प्रदक्षिणिद्) = Revolves(ప్రదక్షిణ)
Pari(परि)| = around(చుట్టూ)
 
Sushanam(शुष्णं) = Sun(సూర్యుడు)
(English): "This Earth is devoid of hands and legs, yet it moves ahead. All the objects over the earth also move with it. It moves around the sun.
(Telugu): ఈ భూమి చేతులు మరియు కాళ్ళు లేనిదిగా తనతో ఉన్న అన్ని వస్తువులతో సహా సూర్యుడు చుట్టు ప్రదక్షిణ చేస్తూ కదులుతుంది.
 
<poem>इदं जना उपं श्रत नरशःस स्तविंप्यते ।
षष्टिं सहस्त्रां नवतिं पं काेरम आ रुरामैषु दद्यहे ।।
---(యజుర్వేదం 20వ కండం 127వ సూక్తం 1వమంత్రం)
</poem>
 
'''Dr.Zakir Naik translation (జాకీర్ నాయక్ అనువాదం):-''' నరశంషా(గోప్పవాడు) ఒంటేమీద వస్తాడు ఇతడికి షష్ఠి సహస్త్ర (60,000 మంది) శత్రువులు ఉంటారు.(మణుస్మ్రితి 11వ అధ్యయణం 202వ మంత్రం ప్రకారం బ్రాహ్మణుడు ఒంటే ఎక్కకూడదు, అలాగే అతడికి 60,000 మంది శత్రువులు ఉన్నారు అలాగే అది ఎడారి ప్రాంతం కనుక ఆయన మరేవరో కాదు ఇస్లాం ఆకరి ప్రవక్త మహ్మద్ద్ అని అభిప్రాయ పడ్డాడు.)
 
'''Santh Ram Pal translation(తత్వదర్శి సంత్ రాంపాల్ అనువాదం):-'''
నరశంష ఒంటే మీద వస్తాడు.అతడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తాడు.60,000 మరియు 90 మంది హింసాత్మక వీరుల మధ్యలో అతడు వస్తాడు.
 
.పై శ్లోకాన్ని బ్రాహ్మణుడు అనువదిస్తే ఎలా ఉంటుందో ఇతరులు అనువదిస్తే ఎలా ఉందో గమనించారా.అందుకే ఎవరు చేసే పని వారు మాత్రమే చెయ్యాలి.ఇతరులు చెయకూడదా అంటే చెయ్యోచ్చు కాని నియమనిభందలను అనుసరించి మాత్రమే ఎందుకంటే రామాయణ రచయిత వాల్మీకీ బ్రాహ్మణుడు కాదు మరియు శివ సాక్షాత్త్ కారం పోందిన భక్త కన్నప్ప బ్రాహ్మణుడు కాదు. రాముడి గురువు బ్రాహ్మణుడు కాదు. (వీరు బ్రాహ్మణులు కాక పోయినా బ్రాహ్మణత్వం పాటించారు అందుకే వారికి ఆ కార్యాలు సిద్దించాయి.)