వాడుకరి:WP MANIKHANTA/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 261:
కోంత మంది ఇలా అడుగవచ్చు(సనాతన ధర్మం ప్రకారం మాంసాహారం హింస,గోవును చంపడం హింస,ఇతరులను చంపడం పాపం అని అంటారు కాని మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది కదా మరి దాన్ని తినోచ్చా అని మరియు కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడు చాలా మంది మరణాలకు కారణమైయ్యాడు అలాగే క్షత్రియ రాజైన శ్రీరాముడు రావణాసురుడిని చంపాడు అవి హింసలు కావా?)
 
మనం కనీసం మొక్కలు కూడా తినకపోతే మరణిస్తాం కదా ఇక్కడ మనం సాధ్యమైనంత తక్కువ హింసకు ప్రాధాణ్యం ఇవ్వాలి.మొక్కలకు ఆకులు కోసి వండుకున్నా సరే మరలా ఆకులు చిగురిస్తుంది కాని ఒక జంతువు యొక్క తల కోస్తే మరలా అది తిరిగిరాదు.ఇక్కడ శాఖాహారం వల్ల హింస తగ్గుతుంది.మాంసాహారం తినకపోతే మనం మరణించము కదా.ఇది మన ధర్మం కాని పులి కేవలం మాంసాహారం మాత్రమే తినగలదు అది దాని ధర్మం. అమాయకులను భయపెట్టడం మరియు చంపడం అధర్మం.కాని దుష్టులను సంహరించడం ధర్మం ఎందుకంటే మనకి ఒకవేల Entamoeba histolytica అనే వ్యాది బద్దే పురుగు ద్వారా వస్తే దానిని చంపడం ధర్మం. కొంతమంది ఆవును చంపడం హింసైతే క్షత్రియుడు కోడి పందెం వేయడం కూడా హింసే అనవోచ్చు కాని ధర్మ రక్షణార్దం మరియు దుష్టశిక్షణార్దం రణరంగంలో తమని తాము ఉత్తేజపరుచుకోవడానికి కోడి పందెం నిర్వహిస్తారు అట్లాగే జంతుబలులు కూడా సమర్పిస్తారు ఇది క్షత్రియ ధర్మం. అలాగే చేపలను పెంచేవాడు కూరకోసం అమ్మినా సరే అతడు చేపను కాళ్ళతో తన్నడం లాంటి అగౌరవ పనులు చేయడు ఫలితంగా మత్స్య యంత్రాలను మరియు ఉంగాలను ధరించి వాటికి తగిన గౌరవం ఇస్తాడు.అలాగే యమధర్మరాజు ప్రాణం తీయడం అతని ధర్మం.
 
ఇలా ధర్మానికి అధర్మానికి గల వ్యత్యాసం కేవలం క్షత్రియుడు మాత్రమే గ్రహించగలడు.అలా సమాజంలో క్షత్రియుడు ధర్మ రక్షణ గావిస్తాడు.