రైల్వే కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5), చినారు → చారు (5) using AWB
పంక్తి 26:
==దేవాలయాలు==
#గుండాలకోన క్షేత్రం;- మండలంలోని గుండాలకోన క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. భక్తుల సౌకర్యంకోసం వై.కోట నుండి ప్రత్యేకంగా బస్సులు నడుపుతారు. [2]
#శ్రీ భుజంగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ అలయానికి, కోడూరు పరిధిలో రు. 20 కోట్ల విలువ చేసే ఆస్థులున్నవి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి అప్పట్లో పెద్దలు భూరి విరాళాలిచ్చినారువిరాళాలిచ్చారు. ఎస్.వి.జూనియర్ కలాశాల వద్ద 1.7 ఎకరాలు, పాతబస్సుస్టాండు వద్ద 4.5 సెంట్లు, పాతబజారువీధిలో ఒక ఇల్లు, మార్కెట్ వీధిలో 16 గదులు, ఇవి అన్నీ శివునికి చెందిన ఆస్థులు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ కృష్ణ చతుర్దశి (ఉగాది ముందురోజు) రోజున సాయంత్రం, పార్వతీసమేత పరమేశ్వరుడు, చంద్రప్రభ వాహనంపై పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చును. ఈ కార్యక్రమం కోసం ఆలయకమిటీవారు పుష్పరథం ఏర్పాటుచేసెదరు. ఆదిదంపతులకు గ్రామస్థులు, నీరాజనాలు సమర్పించెదరు. [3] & [8]
#శ్రీ బలిజ గంగమ్మ అమ్మవారి ఆలయం:- పట్టణ పరిధిలోని బలిజవీధిలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జాతర, 2014,మే-22, గురువారం నాడు ఘనంగా నిర్వహించినారునిర్వహించారు. జిల్లా నుండి భక్తులు కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. [5]
#శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయం:- కోడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో వెలసిన గంగమ్మ తల్లి ఆలయంలో, 2014, జూన్-19, గురువారం నాడు, అమ్మవారి జాతర విభవంగా నిర్వహించినారునిర్వహించారు. స్థానికులు వేకువఝామునుండియే, గంగమ్మ తల్లికి ప్రత్యేకపూజలు నిర్వహించినారునిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి జీవాలను బలి ఇచ్చినారుఇచ్చారు. గ్రామంలో ప్రతి ఇంటా, బందువులు విచ్చేయడంతో, గ్రామంలో సందడి వాతావరణం నెలకొన్నది. [7]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- కోడూరులోని లాలాపేటలో వెలసిన ఈ ఆలయంలో, 2014,మే-24 నుండి 26 వరకు, కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుచున్నారు. ఆలయం పురాతనమైనది కావడంతో మరమ్మత్తులు చేసి పూర్వ వైభవం తీసికొని రావడానికి కృషి చేయుచున్నారు. [6]
 
పంక్తి 35:
 
==విశేషాలు==
మండల పరిధిలోని పారపరాచపల్లెకు వెళ్ళే దారిలో 400 సంవత్సరాల వయసు కలిగిన ఒక మర్రిచెట్టు ఉన్నది. చెట్టు చుట్టూ 50 అడుగుల వరకూ ఊడలు విస్తరించి ఉండటంతో, చూపరులకు ఆసక్తి కలిగించుచున్నది. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, ఈ వృక్షం వద్ద గల అక్కదేవతలకు పూజలు నిర్వహించుచుంటారు. ఈ వృక్షం ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉండటంతో, పరిసర గ్రామాలవారు దేవతలకు పూజచేయడం ఆనవాయితీగా వస్తున్నదని గ్రామస్థులు అంటుంటారు. [4]
==శాసనసభ నియోజకవర్గం==
"https://te.wikipedia.org/wiki/రైల్వే_కోడూరు" నుండి వెలికితీశారు