వలివర్తిపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , చినారు → చారు (3) using AWB
పంక్తి 108:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వలివర్తిపాడు గ్రామం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి సర్పంచ్ (గ్రామ హెడ్) ద్వారా పరిపాలన నిర్వహింపబడుతుంది.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ పట్టాభిసీతారామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2016,ఫిబ్రవరి-25వ తేదీ [[గురువారం]]నాడు, వేదమంత్రాల నడుమ, శ్రీ పట్టాభిసీతారామస్వామి, శ్రీ ఆంజనేయస్వామి వారల విగ్రప్రతిష్ఠా కార్యక్రమం, కన్నులపండువగా నిర్వహించినారునిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించినారుస్వీకరించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధాన కార్యక్రమం నిర్వహించినారునిర్వహించారు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/వలివర్తిపాడు" నుండి వెలికితీశారు