కొమరవోలు (పామర్రు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5), ప్రాధమిక → ప్రాథమిక, ప్రాధమ → ప్రాథమ, చినారు → చార using AWB
పంక్తి 95:
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు ===
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
=== పామర్రు మండలం ===
పామర్రు మండలంలోని [[అడ్డాడ]], [[ఉరుటూరు (పామర్రు)|ఉరుటూరు]], [[ఐనంపూడి (పామర్రు)|ఐనంపూడి]], [[కనుమూరు (పామర్రు)|కనుమూరు]], [[కొండిపర్రు]], [[కురుమద్దాలి]], [[కొమరవోలు (పామర్రు)|కొమరవోలు]], [[జమిగొల్వేపల్లి]], [[జమిదగ్గుమిల్లి|జామిదగ్గుమల్లి]], [[జుజ్జవరం]], [[పసుమర్రు (పామర్రు మండలం)|పసుమర్రు]], [[పామర్రు]], [[పెదమద్దాలి]], [[బల్లిపర్రు (పామర్రు)|బల్లిపర్రు]], [[రాపర్ల(పామర్రు మండలం)|రాపర్ల]] మరియు [[రిమ్మనపూడి]] గ్రామాలు ఉన్నాయి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 119:
#ఆర్.సి.ఎం.ప్రాథమిక పాఠశాల.
==గ్రామంలో మౌలిక వసతులు==
#ప్రాధమికప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం:- ఈ కేంద్రం [[జమీగొల్వేపల్లి]] ప్రాధమీకప్రాథమీక అరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నది.
#వీధిదీపాలు:- ఈ గ్రామములో ఉన్న మొత్తం 210 విద్యుత్తు స్థంభాలకు, ఒక్కొక్కటీ మూడువేల రూపాయలు ఖరీదుచేసే, ఎల్.ఇ.డి.దీపాల ఏర్పాటు ప్రారంభించినారుప్రారంభించారు. దీనివలన 50 నుండి 60% విద్యుత్తు అదా కాగలదు. [4]
#పారిశుధ్యం:- ఈ గ్రామములో 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి అయినది. [4]
 
పంక్తి 129:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#[[శివాలయం]].
#శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతరను, 2016,[[ఫిబ్రవరి]]-9వ తేదీ [[మంగళవారం]]నాడు వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధులలో పోతురాజు గడలను, ఘటాలను డప్పు వాయిద్యాలతో, మేళతాళాలతో ఊరేగించినారుఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసమాతాధన నిర్వహించినారునిర్వహించారు. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/కొమరవోలు_(పామర్రు)" నుండి వెలికితీశారు