కుల్కచర్ల మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (16), కలవు. → ఉన్నాయి. (5) using AWB
పంక్తి 11:
| longEW = E
|mandal_map=Rangareddy mandals outline28.png|state_name=తెలంగాణ|mandal_hq=కుల్కచర్ల|villages=30|area_total=|population_total=70281|population_male=35780|population_female=34501|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=36.40|literacy_male=48.44|literacy_female=24.02}}
'''కుల్కచర్ల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[పరిగి అసెంబ్లీ నియోజకవర్గం]]లో భాగమైన ఈ మండలము పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో [[మహబూబ్ నగర్]] జిల్లా సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలము గుండా వెళుతుంది. ఈ మండలములో 29 గ్రామపంచాయతీలు కలవుఉన్నాయి. ప్రముఖ శివాలయం పాంబండ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్‌పూర్ మండలం పరిధిలో కలవుఉన్నాయి.
==విద్య==
మండలంలో92 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ఉన్నత పాఠశాలలు కలవుఉన్నాయి. 2 జూనియర్ కళాశాలలతో పాటు 2 డిగ్రీకళాశాలలు ఉన్నవిఉన్నాయి.
 
==సమీప గ్రామాలు==
మందిపాల్ 9 కి.మీ. చౌదరిపల్లి 10 కి.మీ. కుసుమసముద్రం. 11 కి.మీ. మంగంపేట్ 11 కి.మీ. మహమ్మదాబాద్ 11 కి.మీ దూరంలో వున్నవి.<ref name="onefivenine.com">{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Kulkacharla/Kanmankalva|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Kulkacharla/Kanmankalva|accessdate=7 June 2016|ref=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Kulkacharla/Kanmankalva}}</ref>
 
==మూలాలు==
పంక్తి 23:
==జనాభా వివరాలు==
;జనాభా (2011) - మొత్తం 70,281 - పురుషులు 35,780 - స్త్రీలు 34,501
;గ్రామజనాభా (2001) మొత్తం. 1825 పురుషులు 922, స్త్రీలు 903 గృహాలు.... 343 విస్తీర్ణము. 1677 హెక్టార్లు. భాష తెలుగు.<ref>{{cite web|titlename=http://www."onefivenine.com"/india/villages/Rangareddi/Kulkacharla/Kanmankalva|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Kulkacharla/Kanmankalva|accessdate=7 June 2016|ref=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Kulkacharla/Kanmankalva}}</ref>
 
1991 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా 46550 కాగా 2001 లెక్కల ప్రకారము 60217కు పెరిగింది. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 30548, మహిళల సంఖ్య 29669. మండల జనసాంద్రత 222. స్త్రీ,పురుష నిష్పత్తి 971:1000. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 8233, 15687. మొత్తం మండల జనాభాలో వీరి వాటా సుమారు 40%.
 
మండలంలోని గ్రామాలలో 5000 జనాభాకు పైబడిన గ్రామాల సంఖ్య 2 కాగా 2000 జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాలు 9 ఉన్నవిఉన్నాయి.
[[దస్త్రం:Kulkacharla Kothulagutta.JPG|250px|thumb|right|<center>కుల్కచర్ల గ్రామసమీపంలో రామాయణకాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కల కోతులగుట్ట</center>]]
 
"https://te.wikipedia.org/wiki/కుల్కచర్ల_మండలం" నుండి వెలికితీశారు