సౌర కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (2) using AWB
పంక్తి 5:
సౌర వ్యవస్థ సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద పరమాణు మేఘం కూలిపోవటంవలన ఏర్పాటు ఇయింది.
 
సంగ్రహంగా చెప్పాలంటే, [[సౌరమండలం]]లో [[సూర్యుడు]], నాలుగు ఈవలి గ్రహాలు, ఒక గ్రహ శకలాల పట్టీ, దీనియందు చిన్న రాళ్ళ శరీరాకృతులూ, నాలుగు వాయు రాక్షస ఆవలి గ్రహాలు, మరియు రెండవ పట్టీ, [[క్యూపర్ బెల్ట్]], వీటియందు మంచుతో కూడిన శరీరాకృతులూ. క్యూపర్ బెల్ట్ ఆవల విసరబడ్డ డిస్క్, హీలియోపాజ్, మరియు ఆఖరున [[ఊర్ట్ మబ్బు]] కలవుఉన్నాయి.
[[దస్త్రం:Solarsys.svg|right|400px|thumb|సౌరమండల జోన్లు,: ''ఈవలి (లోతట్టు) సౌరమండలము'', ''[[ఆస్టెరాయిడ్ పట్టీ]]'', ''[[రాక్షస గ్రహాలు (జోవియన్లు) రాక్షస గ్రహాలు]]'' మరియు [[క్యూపర్ బెల్ట్]]. ఇవన్నీ స్కేలు ప్రకరాం చూపబడలేదు.]]
సూర్యుని నుండి దూరాన్ని బట్టి ఈవలి గ్రహాలు:
పంక్తి 24:
* [[ఎరిస్ (మరుగుజ్జు గ్రహం)|ఎరిస్]], ఈ మూడింటిలోనూ పెద్దది మరియు [[విసరబడ్డ డిస్క్]] లో గలదు.
 
ఆరు గ్రహాలకునూ రెండు మరుగుజ్జు గ్రహాలకునూ వీటి చుట్టూ పరిభ్రమించే [[ఉపగ్రహం|సహజసిద్ధ ఉపగ్రహాలు]] సాధారణంగా వీటికి "చంద్రులు" అంటారు, మరియు ప్రతి ఆవలి గ్రహానికి కి ధూళితో కూడిన "రింగు" మరియు రేణువులు కలవుఉన్నాయి.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/సౌర_కుటుంబం" నుండి వెలికితీశారు