ఛత్తీస్‌గఢ్: కూర్పుల మధ్య తేడాలు

8 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (7), ప్రథాన → ప్రధాన (2), కలవు. → ఉన్నాయి. using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (7), ప్రథాన → ప్రధాన (2), కలవు. → ఉన్నాయి. using AWB)
'''ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़)''' (Chhattisgarh), మధ్య [[భారత దేశము]]లోని ఒక [[భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు|రాష్ట్రము]]. ఈ రాష్ట్రము [[2000]] [[నవంబర్ 1]]న [[మధ్య ప్రదేశ్]]లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడినది. [[రాయ్‌పుర్]] రాష్ట్రానికి రాజధాని.
 
ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున [[మధ్య ప్రదేశ్]], పడమట [[మహారాష్ట్ర]], దక్షిణాన [[తెలంగాణ]] మరియు [[ఆంధ్ర ప్రదేశ్]], తూర్పున [[ఒడిషా]], ఈశాన్యాన [[జార్ఖండ్]] మరియు ఉత్తరాన [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రములు సరిహద్దులుగా కలవుఉన్నాయి.
 
రాష్ట్రము యొక్క ఉత్తర భాగము [[ఇండో-గాంజెటిక్ మైదానము]] అంచులలో ఉన్నది. [[గంగా నది]] యొక్క ఉపనది అయిన [[రిహంద్ నది]] ఈ ప్రాంతములో పారుచున్నది. [[సాత్పూరా శ్రేణులు]] యొక్క తూర్పు అంచులు, [[ఛోటానాగ్‌పూర్ పీఠభూమి]] యొక్క పడమటి అంచులు కలిసి తుర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో [[మహానది]] పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది మరియు దాని ఉపనదులు యొక్క మైదానములలో ఉన్నది. ఇక్కడ విస్తృతముగా [[వరి]] సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము [[దక్కన్]] పీఠభూమిలో [[గోదావరి]] మరియు దాని ఉపనది [[ఇంద్రావతి నది|ఇంద్రావతి]] యొక్క పరీవాహక ప్రాంతములో ఉన్నది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.
#అవతరణము.1 నవంబర్, 2000
వైశాల్యము.1,36,034 చ.కి.
#జనసంఖ్య. 25,540,196 స్త్రీలు. 12,712,281 పురుషులు. 12,827,915 నిష్పత్తి .991
#జిల్లాల సంఖ్య.27
#గ్రామాలు. 19,744 పట్టణాలు.97
#ప్రథానప్రధాన భాష. చత్తీస్ గరి, హింది ప్రథానప్రధాన మతం.హిందూ
#పార్లమెంటు సభ్యుల సంఖ్య, 11 శాసన సభ్యుల సంఖ్య. 90
#మూలము. మనోరమ యీయర్ బుక్
 
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1956160" నుండి వెలికితీశారు