చీకటి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 1:
[[Image:Creation of Light.png|right|thumb|250px|The Creation of Light, by Gustave Doré]]
"చీకటి"([[ఆంగ్లం]]:'''Darkness''') అనునది "[[వెలుగు]]" లేదా [[వెలుతురు]] కు వ్యతిరేకార్థాన్నిచ్చే పదం. అనగా ఒక ప్రదేశంలో [[దృగ్గోచర కాంతి]] లేమిని సూచిస్తుంది. ఇది [[అంతరిక్షం]] లో నలుపు రంగులో కనిపిస్తుంది. మానవులు [[కాంతి]] గాని, చీకటి గాని ప్రబలమైనపుడు దాని రంగును స్పష్టంగా గుర్తించ లేరు<ref>http://www.uni-leipzig.de/~psycho/wundt/opera/wundt/OLiPsych/OLiPsy06.htm</ref>. కాంతి లేనప్పుడు ఆ ప్రదేశం వర్ణవిహీనంగా మరియు పూర్తి నలుపుగా గోచరిస్తుంది. వివిధ సంస్కృతులలొ "చీకటి" అనుదానికి వివిధ రకముల సామ్యములు కలవుఉన్నాయి.
 
==భాషా విషయాలు==
పంక్తి 40:
 
===సాంకేతికంగా===
ఒక బిందువు వద్ద [[రంగు]] అనునది , (సాధారణ 24-బిట్ల కంప్యూటర్ నందు ప్రదర్శన) మూడు [[ప్రాథమిక రంగు]] (red, green, blue) ల విలువలు 0 నుండి 255 వరకు వ్యాపించెది. ఎప్పుడైతే ఎరుపు, ఆకుపచ్చ, నీలం యొక్క పిక్సెల్స్ పూర్తిగా ప్రకాశించబడతాయో (255,255,255), అపుడు ఆ వస్తువు పూర్తిగా తెలుపు రంగులో కనబడుతుంది. పై మూడు రంగులు యొక్క పిక్సెల్స్ అప్రకాశములవుతాయో (0,0,0) అపుడు ఆ వస్తువు [[నలుపు]]గా(చీకటి) గా కనబడుతుంది.
 
==యివి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/చీకటి" నుండి వెలికితీశారు