ఎస్. ఎస్. రాజమౌళి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6), తో → తో using AWB
పంక్తి 12:
| networth =
| spouse = రమా రాజమౌళి.
| website = ss-rajamouli.com ss [http://www.facebook.com/pages/EEGA-a-film-by-SS-Rajamouli/206693309363594 ఈగ సినిమా]
| footnotes =
| children = కార్తికేయ/మయూశ
}}
 
'''ఎస్. ఎస్. రాజమౌళి''' [[తెలుగు]] చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కథారచయిత [[కె. వి. విజయేంద్ర ప్రసాద్]] కుమారుడు. ఇతని పూర్తిపేరు '''కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి'''. [[రాఘవేంద్ర రావు]] శిష్యుడిగా [[స్టూడెంట్ నెం.1]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ యువ దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత<ref>http://www.telugumoviesnow.com/2013/05/27/s-s-rajamouli-name-of-success-in-tollywood/</ref>. [[ఎన్.టి.ఆర్ (జూనియర్)]] తో ఇతను తీసిన మూడు చిత్రాలూ అఖండ విజయాన్ని సాధించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు [[కీరవాణి]] ఇతనికి అన్నయ్య అవుతాడు.. తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింపజేస్తాడు. ఇతని భార్య రమా రాజమౌళి కూడా చిత్ర రంగంలో దుస్తుల రూపకర్తగా ఉంది.
==రాజమౌళి చిత్రాలు==
{| class="wikitable sortable" class="wikitable"
పంక్తి 30:
|2003 || ''[[సింహాద్రి (సినిమా)|సింహాద్రి]]'' || జూనియర్ ఎన్.టి.ఆర్., [[భూమిక]], [[అంకిత]], [[నాజర్ (నటుడు)|నాజర్]], ముఖేష్ రిషి ||
|-
|2004 || ''సై'' || [[నితిన్]], [[జెనీలియా]], శశాంక్, [[రాజీవ్ కనకాల]], ప్రదీప్ రావత్ ||
|-
|2005 || ''[[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]]'' || [[ప్రభాస్]], [[శ్రియా]], [[భానుప్రియ]], షఫీ, ప్రదీప్ రావత్ ||
|-
|2006 || ''[[విక్రమార్కుడు]]'' || [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[అనుష్క శెట్టి]], అజయ్, వినీత్ కుమార్, [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] ||
|-
|2007 || ''[[యమదొంగ]]'' || జూనియర్ ఎన్.టి.ఆర్., [[ప్రియమణి]], [[మోహన్ బాబు]], [[మమతా మోహన్ దాస్]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] ||
|-
|2009 || ''[[మగధీర (సినిమా)|మగధీర]]'' || [[రాం చరణ్ తేజ]], [[కాజల్ అగర్వాల్]], [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]], దేవ్ గిల్, [[రావు రమేష్]] ||
|-
|2010 || ''[[మర్యాద రామన్న (సినిమా)|మర్యాద రామన్న]]'' || [[సునీల్ (నటుడు)|సునీల్]], [[సలోని]], నాగినీడు, సుప్రీత్, వేణుగోపాల్ ||
|-
|2011 || ''రాజన్న'' || [[అక్కినేని నాగార్జున]], [[స్నేహ]], బేబీ అన్నీ || పోరాట సన్నివేశాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు
|-
|2012 || ''[[ఈగ (సినిమా)|ఈగ]]'' || [[నాని]], [[సమంత]], సుదీప్ || తమిళంలో ''నాన్ ఈ'' పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది
|-
|2015 || ''[[బాహుబలి (సినిమా)|బాహుబలి'']] || [[ప్రభాస్]], [[అనుష్క శెట్టి]], [[దగ్గుబాటి రానా]] || 2015 జూలై 10 విడుదలైనది
|-
|2016|| ''[[గరుడ (సినిమా)|గరుడ '']] || [[ఎన్టీయార్ ]], [[మోహన్ లాల్]] || 2016
|-
|}
"https://te.wikipedia.org/wiki/ఎస్._ఎస్._రాజమౌళి" నుండి వెలికితీశారు