కళలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), లో → లో (2) using AWB
పంక్తి 71:
 
==భవన నిర్మాణ శాస్త్రం (ఆర్కిటెక్చర్) మరియు లలిత కళలు (ఫైన్ ఆర్ట్స్)==
[[జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం]] <ref>[http://www.jnafau.ac.in/ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ మరియు ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం]</ref> యొక్క, ఫైన్ ఆర్ట్స్ మరియు డిజైన్ కామన్ టెస్ట్ ద్వారా [[కదిలేబొమ్మలు]](యానిమేషన్), ఆప్లైడ్ ఆర్ట్స్, [[ఫొటోగ్రఫీ]], [[చిత్రలేఖనం]],[[శిల్పము]],[[ఇంటీరియర్ డిజైన్]] లో డిగ్రీ కోర్సుల ఎంపిక జరుగుతుంది.
 
==సంగీత మరియు నృత్యం==
===సర్టిఫికేట్, డిప్లొమా స్థాయి===
సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 12 ప్రభుత్వ సంగీత మరియు నృత్య పాఠశాలలు/కళాశాలలో సర్టిఫికేట్ డిప్లొమా స్థాయిలో కోర్సులు వున్నాయి. [[కర్నాటక గాత్రం]], [[వీణ]], [[వయోలిన్]],[[మృదంగం]], [[నాదస్వరం]],[[డోలు]],[[కూచిపూడి]], [[భరతనాట్యం]] కోర్సు విషయాలుగావున్నాయి.సాధారణంగా జూన్ మాసంలో దరఖాస్తులు ప్రకటన వెలువడుతుంది. ఉ 7 గంటలనుండి 9:30 గంటలవరకు, సా 4 గంటలనుండి 6:30 గంటలవరకు భోధన జరుగుతుంది.
;సర్టిఫికేటు
అర్హత: జులై 1 కి, 10 సంవత్సరాల వయస్సుగలిగివుండాలి.
పంక్తి 83:
; సంస్థలు
చూడండి: [[సంగీత నృత్య కళాశాల]] <br />
12 క‌ళాశాలలున్నాయి. ఇవి [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము]]కు అనుబంధమై వున్నాయి.
;దూరవిద్య
[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము]] దూరవిద్యా కేంద్రము లోకేంద్రములో సంగీత విశారద కోర్సు వున్నది.
 
===డిగ్రీ, పిజి డిప్లొమా స్థాయి===
"https://te.wikipedia.org/wiki/కళలు" నుండి వెలికితీశారు