ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 48:
{{సహాయం కావాలి}}నాకు ఉన్న సందేహం ఎంటంటే తెవీకీలో infobox లు స్రష్ఠించడం ఎలా?ఎందుకంటే ఎన్ వీకీ నుండి infobox లు కాపీ చేసినప్పుడు అవి ఇంగ్లీషులోనే కనబడుతున్నాయి కాని మనకు తెలుగు కావలెను కదా.''[[User:WP MANIKHANTA|WP]][[User talk:WP MANIKHANTA|MANIKHANTA]]''' ([[User talk:WP MANIKHANTA|talk]]) 05:26, 1 ఆగష్టు 2016 (UTC)
:::infobox (సమాచార పెట్టెలు) లను స్వంతంగా కూడా తయారుచేయవచ్చు. దీనికి వికీపీడియాలో ఫార్మాటింగ్ అంశాలపై కొంత అనుభవం యేర్పడాలి. turn the page, learn the work అనేటట్లు వివిధ సమాచారపెట్టెల యొక్క సోర్సు చూసి అదే విధమైన మనకు అవసరమైన శీర్షికలను ఉపయోగించి కొంత ఓపికతో సమాచారపెట్టెలను తయారుచేయవచ్చు. ఆంగ్లంలో ఉన్న సమాచార పెట్టె యొక్క సోర్సును కాపీచేసి తెలుగు వికీపీడియాలో సమాచార పెట్టెను సృష్టించవచ్చు. తెలుగులో సృష్టించబడిన సమాచార పెట్టెలోని అన్ని అంశాలు ఆంగ్లంలో ఉంటాయి కనుక ఆ సమాచారపెట్టెను ఎడిట్ చేసి అందులో గల labels ను తెలుగు లోనికి అనువాదం చేసి సేవ్ చేస్తే అది తెలుగులోనికి మారిపోతుంది. మీరు ప్రయత్నించండి. సహాయం కావలసి వస్తే అభ్యర్థించండి. వికీ విధానాలు, సాంకేతిక సహకారం అందించగల సభ్యులు మీకు సహకారాన్నందిస్తారు. ధన్యవాదాలు.--'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]''' 05:56, 10 సెప్టెంబరు 2016 (UTC)

-----[[User:kvr.lohith|వెంకటరమణ గారు ]] మీరు చెప్పిన సమాదానం నాకు సంతృప్తికరంగా ఉంది. మీరు నా చర్చ పేజిలో నేను అడిగిన ప్రశ్నకు సహాయం అందించబడింది అనే మూస చేర్చవచ్చు. ఈ మూస నేను చెర్చుటకు అర్హుడినేనా. ''[[User:WP MANIKHANTA|WP]][[User talk:WP MANIKHANTA|MANIKHANTA]]''' ([[User talk:WP MANIKHANTA|talk]]) 06:16, 10 సెప్టెంబరు 2016 (UTC)

==[[కురు వంశ వృక్షం]] వ్యాసం యొక్క [[Wikipedia:Proposed deletion|తొలగింపు ప్రతిపాదన]]==
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:WP_MANIKHANTA" నుండి వెలికితీశారు