సాలూరు రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎కుటుంబ సభ్యులు: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ (3) using AWB
పంక్తి 91:
 
==కుటుంబ సభ్యులు==
రాజేశ్వరరావు కుటుంబం అంతా సంగీతమయం. ఇతని అన్న '''[[సాలూరు హనుమంతరావు]]''' కూడా తెలుగు, కన్నడ సినిమాలలో సంగీత దర్శకులుగా పని చేశాడు. రాజేశ్వరరావు పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు ప్రసిద్దప్రసిద్ధ పియానో మరియు ఎలక్ట్రానిక్ ఆర్గాన్ విద్వాంసుడు. రెండవ కొడుకు పూర్ణచంద్రరావు ప్రసిద్దప్రసిద్ధ గిటారిస్టు. ఈయన మూడవ మరియు నాలుగవ కొడుకులైన వాసూరావు, కోటేశ్వరరావులు కూడా ప్రసిద్దప్రసిద్ధ సంగీత దర్శకులే. ముఖ్యంగా కోటేశ్వరరావు ([[కోటి]]) ప్రముఖ సంగీత దర్శకులు [[టీ.వీ.రాజు]] కోడుకైన సోమరాజుతో కలసి [[రాజ్-కోటి]] అన్న పేరుతో అనేక విజయవంతమైన ఎన్నో సినిమాలకు సంగీతం అందించాడు. తరువాత కాలంలో ఇద్దరూ విడిపోయి ఎవరికి వారే సంగీత దర్శకులుగా స్థిరపడ్డారు.
 
==సంగీతం అందించిన సినిమాలు==