ఆంధ్రప్రదేశ్ ఎ.సి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → ,, , → , , ఉన్నవి. → ఉన్నాయి., లో → లో (2) using AWB
పంక్తి 47:
 
==కార్యకలాపాలు==
ఈ రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్ తో కూడుకొని ఉంది. ఇది వారంలొ అన్ని దినాలలో ప్రయాణిస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రయాణించి చివరకు ఆంధ్రప్రదేశ్లో ప్రవేసింస్తుంది. ఈ రైలులో 1 ఎసి మొదటి తరాతి, 5 ఎసి టూటైర్, 7 ఎసి 3 టైర్, 1 ఎసి పాంట్రీ కార్ మరియు 2 గార్డు కం జెనెరేటర్ కార్స్ ఉన్నవిఉన్నాయి. ఈ రైలు విశాఖపట్నం నుండి బయలుదేరి రెండవరోజు న్యూఢిల్లీకి చేరుతుంది. అదే విధంగా న్యూఢిల్లీ లోన్యూఢిల్లీలో బయలుదేరి రెండవ దినం విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలు యొక్క సరాసరి వడి 59 కి.మీ/గంట<ref name=profile />
 
==మార్గం==
22415 పేరుతో గల రైలు విశాఖపట్నం నుండి బయలుదేరి న్యూఢిల్లీకి చేరుతుంది. అదే విధంగా 22416 రైలు న్యూఢిల్లీ లోన్యూఢిల్లీలో బయలుదేరి విశాఖపట్నం చేరుతుంది.
 
ఈ రైలు {{rws|దువ్వాడ}}, [[అనకాపల్లి]], {{rws|సామర్లకోట}}, {{rws|రాజమండ్రి}}, [[తాడేపల్లిగూడెం]], {{rws|ఏలూరు}}, {{rws|విజయవాడ}}, {{rws|వరంగల్}}, {{rws|నాగపూర్}}, {{rws|ఇటార్సీ జంక్షన్}}, {{rws|భోపాల్ జంక్షన్}}, {{rws|ఝాన్సీ జంక్షన్}}, {{rws|గ్వాలియర్}} మరియు {{rws|ఆగ్రా కంటోన్మెంటు}} గుండా ప్రయాణిస్తుంది.
 
==ఇంజను==
ఈ రైలు భారతీయ లోకోమోతివ్ క్లాస్ WAP-7 [LGD , TKD OR GZB] లోకోషెడ్ ను ఉపయోగించుకుని, <ref>{{cite web| url=http://www.irfca.org/apps/locos/show/13953| title=Loco details| website=Loco Roster Database| publisher=IRFCA}}</ref> పూర్తిగా ప్రయాణం చేస్తుంది.
 
==మూలాలు==
పంక్తి 61:
 
{{DEFAULTSORT:Visakhapatnam - New Delhi AP Express}}
[[Categoryవర్గం:Named passenger trains of India]]
[[Categoryవర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైలు రవాణా]]
[[Categoryవర్గం:ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు]]
[[Categoryవర్గం:Railway services introduced in 2015]]