ఎ.వెంకోబారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2005 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), , → ,, ) → ) using AWB
పంక్తి 46:
మధురై మెడికల్ కాలేజీలోని ఇనిస్టిట్యూట్ ఆహ్ సైక్రియాట్రీకి అధిపతిగా, ప్రొఫెసర్ గా పనిచేసిన తర్వాత మధురైలోనె ప్రభుత్వ రాజాజీ హాస్పటల్ కు ఎమిరిటస్ ప్రొఫెసర్ గా వుంటూ పరిశోధనన్లు చేసారు.<ref>[http://download.springer.com/static/pdf/439/chp%253A10.1007%252F978-1-4684-4697-5_25.pdf?originUrl=http%3A%2F%2Flink.springer.com%2Fchapter%2F10.1007%2F978-1-4684-4697-5_25&token2=exp=1451198742~acl=%2Fstatic%2Fpdf%2F439%2Fchp%25253A10.1007%25252F978-1-4684-4697-5_25.pdf%3ForiginUrl%3Dhttp%253A%252F%252Flink.springer.com%252Fchapter%252F10.1007%252F978-1-4684-4697-5_25*~hmac=a4a31a0996f4d3401a4a1814ef625c1cf56610c8e2fac1659ca00b2f0fa7ee81 PSYCHOTHERAPY IN THE INDIAN CONTEXT]</ref>
 
నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్; ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్; రాయల్ ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ కాలేజీ ఆఫ్ సైకియాట్రిస్ట్స్; రాయల్ కాలేజీ ఆఫ్ సైకియాట్రిస్ట్స్; (ఇంగ్లాండ్) ;అమెరికా సైకియాట్రిక్ అసోసియేషన్ మొ: ప్రఖ్యాత సంస్థల ఫెలోషిప్లను అందుకున్నారు.
 
==పరిశోధనలు==
ప్రొఫెసర్ వెంకోబారావు మానసిక శాస్త్రం మీద గాఢ పరిశోధనలు చేసారు. ఆవేశం, మనోద్వేగంతో కూడిన అపవ్యవస్థకు రోగ నిరోధక చర్యలను అధ్యయనం చేసారు. మానసిక అవయవ నిర్మాణాత్మక మైన లేదా మనస్తాపం వలన కలుగు రుగ్మత, దీని వలన కలుగు లక్షణములు - మూర్తిమత్వ పరిణామములు, వాస్తవికతను గ్రహించలేకపోవడం; భ్రాంతి, భ్రమ, మతి విభ్రమం, బూటకపు దృశ్యాలను నిజమనుకోవడం మొదలగు వాటి నివారణా చర్యలంకు చికిత్సలను ఆవిష్కరించారు. ఆందోళానాత్మకమైన/భావోద్వేగ అపవ్యవస్థలకు చికిత్సా మార్గాలను కనుగొన్నారు. "ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ" మాసపత్రికకు సంపాదకులుగా (1970-77) వున్నారు. పలు గ్రంథరచనలు చేసారు. బాగా ప్రసిద్ధి పొందిన వాటిలో కొన్ని: Depressive Diseases , Lithium, psychiatry of Old age in India.
 
డాక్టర్ వెంబోబారావు అసమాన వైద్య కౌశలానికి అనేక గౌరవ పదవులు లభించాయి. కొన్ని వివరాలు; ఇండియన్ మెడికల్ అసోసియేషన్, న్యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా; ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ మెడిసన్; ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్, వరల్డ్ సైకియాట్రిక్ అసోసియేషన్, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్; సొసైటీ ఫర్ క్లినికల్ సైకితాట్రిస్ట్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూసైడోలజీ మొదలగు అంతర్జాతీయ ప్రసిద్ధ సంస్థలు గౌరవ సభ్యత్వాన్ని అందించాయి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ స్యూసైడ్స్ ప్వివెన్షన్ కు ఉఅపధ్యక్షులుగా ఉన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్; అసోసియేషన్ ఆఫ్ గెరొంటోలజీ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్యూసైడాలజీ సంస్థలకు అద్యక్షులుగా వ్యవహరించారు.
==అవార్డులు,వివార్డులు==
మానసికశాస్త్ర ఉన్నతికి ఈయన చేసిన నిరుపాఅన సేవలకు పలు అవార్డులు, రివార్డులు అందుకున్నారు. 1972 లో శాండోజ్ అవార్డు, 1973 లో జె.సి.మార్ఫాతియా అవార్డు; 1975 మరియు 1978 లలో కూడా ఈ అవార్డు అందింది. 1975 లో డాక్టర్ పి.ఎస్.రాజు అవార్డు, 1980లో డి.ఎస్.ఎస్.మూర్తి రావు అవార్డు, 1981 లో డాక్టర్ బి.సి.రాయ్ అవార్దు, 1984లో శ్రీరాం అవార్డు, 1993లో ఆర్.వి.రాజన్ అవార్డు, 1995లో టి.ఎస్.మూర్తి అవార్డు, పొందారు.<ref name="ఎ.వెంకోబారావు">{{cite book|last1=ఆంధ్ర శాస్త్రవేత్తలు|title=ఎ.వెంకోబారావు|date=1 august 2011|publisher=శ్రీ వాసవ్య|page=144|pages=410|}}</ref>
 
డాక్టర్ వెంకోబారావు మధురై పట్టణంలోనే స్థిరపడి, కె.కె.నగర్లోని "తిలక్" నివాసం ఉన్నారు. "సైకియాట్రీ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఇన్ ఇండియా" మొదలైన 12 వైద్య గ్రంథాలు, 400 లకు పైగా పరిశోధనా వ్యాసాలు వ్రాసారు.
 
2005 సెప్టెంబరు 25 వ తేదీన మధురైలో మరణించారు.
పంక్తి 65:
* [http://www.iasp.org.in/aboutus.php Indian Association For Social Psychiatry]
* [http://timesofindia.indiatimes.com/city/hyderabad/Psychiatry-began-in-India-scholar/articleshow/426170927.cms Psychiatry began in India: scholar]
 
[[వర్గం:1927 జననాలు]]
[[వర్గం:వైద్యులు]]
"https://te.wikipedia.org/wiki/ఎ.వెంకోబారావు" నుండి వెలికితీశారు