కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా using AWB
పంక్తి 1:
{{Infobox constituency
|name = కాకినాడ
|type = [[కాకినాడ లోకసభ నియోజకవర్గం|పార్లమెంట్]]
|constituency_link =
|parl_name = [[భారత పార్లమెంటు]]
పంక్తి 50:
}}
 
[[ఆంధ్ర ప్రదేశ్]] లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వలన ఈ నియోజకవర్గం పెద్దగా మార్పులకు గురికాలేదు. ఈ నియోజకవర్గంలోని అన్ని శాసనసభా నియోజకవర్గములు కూడా జనరల్ స్థానాలుగానే ఉండటం విశేషం. ఈ నియోజకవర్గ పరిధిలో కాపు కులస్థులు అధికంగా ఉండుటవలన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆ కులస్థులకే అత్యధిక సార్లు సీట్లు కేటాయించాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారికి కేంద్రంలో మంత్రిపదవులు కూడా చాలా సార్లు లభించాయి.<ref>సాక్షి దినపత్రిక, తేది 13-09-2008</ref> గతంలో [[భారతీయ జనతా పార్టీ]] తరఫున గెలిచిన యు.వి.కృష్ణంరాజు మంత్రిపదవిని పొందగా, రామసంజీవరావు కేంద్ర సమాచార శాఖా మంత్రిగా పనిచేశాడు. రామసంజీవరావు కుమారుడైన పళ్ళంరాజు 2009-2014 మధ్యలో దేశాన్ని పరిపాలించిన ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వంలో మంత్రి గామంత్రిగా పనిచేసి 2014 మే లోమేలో జరిగిన సాధారణ ఎన్నికలలో ఘోర పరాజయమును చవిచూసినారు..
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
# [[తుని అసెంబ్లీ నియోజకవర్గం]]
పంక్తి 61:
 
==నియోజకవర్గపు గణాంకాలు==
* [[2001]] లెక్కల ప్రకారం జనాభా: 18,15,092 <ref> http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92628&subcatid=20&categoryid=3 </ref>
* ఓటర్ల సంఖ్య: 12,42,734
* ఎస్సీ, ఎస్టీల శాతం: 15.31% మరియు 1.47%.
పంక్తి 175:
| color5 =blue
}}
{{Election box begin | title=భారత సాధారణ ఎన్నికలు,2004:[[కాకినాడ లోకసభ నియోజకవర్గం|కాకినాడ]]}}
{{Election box candidate with party link
| party = భారత జాతీయ కాంగ్రెస్
పంక్తి 242:
 
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బిక్కిన విశ్వేశ్వరరావు పోటీ చేస్తున్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 27-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.ఎం.పళ్ళంరాజు పోటీలో ఉన్నాడు. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref>
:{| border=2 cellpadding=3 cellspacing=1 width=90%
|- style="background:#0000ff; color:#ffffff;"
పంక్తి 348:
==మూలాల విభాగం==
{{మూలాలజాబితా}}
 
 
{{ఆంధ్ర ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు}}