కెలోరిఫిక్ విలువ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2), ( → ( (2), లో → లో using AWB
పంక్తి 1:
[[గాలి]]లో మండి ఉష్ణాన్నిచ్చే పదార్థం ఇంధనం. ప్రమాణ [[ద్రవ్యరాశి]] గల ఒక ఇంధనం, సంపూర్ణంగా మండి (ఆక్సిజన్ లో) విడుదల చేసే ఉష్ణ శక్తిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అందురు. లేక "విశిష్ట శక్తి" అందురు.
:<big>కెలోరిఫిక్ విలువ </big> = <math>{ Heat produced \over Unit mass }</math>
:<big>కెలోరిఫిక్ విలువ </big> = <math>{ Q \over m }</math> , Q=ఉత్పత్తి అయిన ఉష్ణము, m = ద్రవ్యరాశి.
పంక్తి 7:
==పరికరం==
[[దస్త్రం:Bomb calorimeter-calorific value.png|350px|right|thumb|బాంబ్ కెలోరీ మీటర్]]
ఇంధనాల [[కెలోరిఫిక్ విలువ]]లువిలువలు తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరమును బాంబ్ కెలోరీ మీటర్ అందురు.
*కెలోరిఫిక్ విలువను కనుగొను విధానం:
** బాంబ్ కెలోరీ మీటర్ లో గల నీటి ద్రవ్యరాశిని, తొలి ఉష్ణోగ్రతను మొదట గణించాలి.
** పదార్థ ద్రవ్యరాశిని మొదట కనుగొనాలి.
** పదార్థాన్ని బాంబ్ కెలోరీ మీటర్ లోగల పళ్ళెం లోపళ్ళెంలో ఉంచాలి.
** విద్యుత్ ఎలక్ట్రోడ్ల ద్వారా విద్యుత్ ను పంపి పదార్థాన్ని మండించాలి.
** పదార్థం మండినపుడు వెలువడు ఉష్ణమును నీరు గ్రహిస్తుంది.
పంక్తి 17:
** నీటి యొక్క ఉష్ణోగ్రతలో భేదాన్ని కనుగొనాలి.
** పదార్థం పూర్తిగా మండినపుదు వెలువడే ఉష్ణరాశి = నీరు గ్రహించిన ఉష్ణరాశి.
** నీటి యొక్క ద్రవ్యరాశి, ఉష్ణోగ్రతాభివృద్ధి మరియు విశిష్టోష్ణముల లబ్దం నీరు గ్రహించిన ఉష్ణ రాశి నిస్తుంది.
** పదార్థం పూర్తిగా మండినపుడు వెలువడు ఉష్ణరాశి (నీరు గ్రహించిన ఉష్ణ రాశి) మరియు పదార్థ ద్రవ్యరాశి ల నిష్పత్తి ఆ పదార్థ కెలోరిఫిక్ విలువ అవుతుంది.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/కెలోరిఫిక్_విలువ" నుండి వెలికితీశారు