కోరుకొండ: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బందిం → బంధిం, , → ,, కలదు. → ఉంది. (2), లో → లో (6), కు → కు (3), గ using AWB
పంక్తి 104:
{{ఇతరప్రాంతాలు|తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం}}
 
'''కోరుకొండ''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.. పిన్ కోడ్: 533289. కోరుకొండ జిల్లా రాజధాని ఐన [[కాకినాడ]] కు 60కి.మి. , [[రాజమండ్రి]] కి 20 కి.మి., [[అమలాపురం|అమలాపురానికి]] 110 కి.మి దూరం లోదూరంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధ మైన [[నరసింహావతారము|శ్రీ లక్ష్మీనరసింహస్వామి]] దేవాలయం కలదుఉంది.
 
==శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విశేషాలు==
120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం చేరుకొవడానికి 615 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు చాలా ఆశ్చర్యంగా కొండకు చేర్చడంవల్ల ఈ గ్రామానికి '''కోరుకొండ''' అని పేరు వచ్చింది అంటారు. మరొక కథనం కొండపై కోరుకొన్న కోరికలు తీరుతాయని నమ్మకంతో కోరుకొండగా పిలుస్తారు. ఆలయం యొక్క శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధానదైవం శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒక గుడిలో దైవాన్ని స్వయంభువు గాస్వయంభువుగా చెబుతారు. ఇంకో గుడిలో దైవాన్ని ప్రతిష్ఠ మూర్తిగా చెబుతారు. స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం తొమ్మిది అంగుళాలు ఎత్తు లోఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం లోఆలయంలో పూజలు వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి. ఇక్కడ దశావతారాల అందమైన శిల్పాలతో పాటు శ్రీరామక్రతు స్తంభము కలదుఉంది. ఈ దేవాలయాన్ని వైష్ఠవ దివ్య క్షేత్రాలలో ఒకటి గాఒకటిగా చెబుతారు.
 
==పురాతన మరియు చారిత్రక ఆలయ విశేషాలు==
ఈ గుడి మరియు కొండ మీద చాలా శిలాశాసనాలు ఈ ఆలయాన్ని గురించి చెబుతున్నాయి. ఆ శాసనాల ప్రకారం 700-800 క్రీ.శ. లో ప్రసార భట్టారక వంశానికి చెందిన సభ్యులు ఆలయాన్ని నిర్మించారని, ఆలయనిర్వహణబాధ్యతలు తీసుకొన్నారని చెబుతారు. ఇప్పటికి కూడా ఆ వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు. [[శ్రీనాథుడు|శ్రీనాథ కవిసార్వభౌముడు]] తన కవితాసంపుటంలో కోరుకొండ నుకోరుకొండను వేదాద్రి గావేదాద్రిగా వర్ణించాడు. దీనికి సంబందించినసంబంధించిన క్రీ.శ. [[1443]] చెందిన శిలాశాసనాలు [[నరసాపురం]] తాలుకా [[లక్ష్మణేశ్వరం]] గ్రామంలో ఉన్నాయి.
 
*సురవరము ప్రతాప రెడ్డి రచించిన అంధ్రుల సాంఘిక చరిత్ర అను గ్రంధములో .......
పంక్తి 155:
 
==బయటి లింకులు==
*తూర్పు గోదావరి జిల్లా వెబ్ సైటు లోసైటులో కోరుకొండ గురించి [http://eastgodavari.nic.in/Korukonda.html]
*రాజమండ్రి వెబ్ సైటు లోసైటులో కోరుకొండ గురించి [http://www.rajahmundry.me/Rajamahendravaram/tn5.html]
{{తూర్పు గోదావరి జిల్లా మండలాలు}}
 
"https://te.wikipedia.org/wiki/కోరుకొండ" నుండి వెలికితీశారు