క్రికెట్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (20), ను → ను (2), గా → గా (3), తో → తో , → (2), , → , (2), ) → ) (3), using AWB
పంక్తి 1:
{{అసంపూర్తి}}
'''క్రికెట్''' అనే ఆట బంతి మరియు బ్యాట్ తో ఆడు ఆట. ఈ ఆట రెండు జట్ల మధ్య జరుగుతుంది. ప్రతి జట్టులో పదకొండు మంది క్రీడాకారులు ఉంటారు.[[దస్త్రం: cricketball.png|right|thumb|అంతర్జాతీయ క్రీడ క్రికెట్ లో వాడే క్రికెట్ బంతి]]
ఈ ఆట మొదటి సారిగా 14వ శతాబ్దం లోశతాబ్దంలో అవిర్భవించింది. ప్రస్తుతం సుమారుగా 100 కు పైగా దేశాల్లో క్రికెట్ ఆడుతున్నారు.
 
సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు. మైదానం మధ్యలో 22యార్ద్స్(సుమారు 20 మీటర్లు) పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్క తో తయారు చేయబదిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు.
 
 
సాధారణంగా క్రికెట్ ను గడ్డి మైదానాల్లో అడుతారు. మైదానం మధ్యలో 22యార్ద్స్ (సుమారు 20 మీటర్లు) పొడవు కలిగిన ప్రదేశం ఉంటుంది. దీనినే పిచ్ అని అంటారు. చెక్క తోచెక్కతో తయారు చేయబదిన వికెట్లు పిచ్ కు రెండు చివర్లలో అమరుస్తారు.
 
=== క్రీడాకారులు ===
ఒక జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఒక ఆటగాడి ప్రాథమిక నైపుణ్యాన్ని బట్టి ఆటగాణ్ణి బ్యాట్స్ మన్ లేదా బౌలర్ గా వర్గీకరిస్తారు. సాధారణంగా ఒక సమతూకమైన జట్టు 5 లేదా 6 మంది బ్యాట్స్ మన్లు మరియు 4 లేదా 5 మంది బౌలర్లు ఉంటారు. ప్రతి జట్టులో ఇంచుమించు తప్పనిసరిగా ప్రత్యేక వికెట్ కీపర్ ఉంటాడు. ప్రతి జట్టు ఒక సారధి ( కెప్టెన్ ) చేత నడిపించబడుతుంది. జట్టు తీసుకొనవలసిన తార్కిక నిర్ణయాలకు, బ్యాటింగ్ ఆర్డర్ మార్పులకు, ఫీల్డింగ్ అమరికకు, బౌలింగ్ మార్పులకు సారధియే బాధ్యుడు. జట్టులో మొత్తం 11 మంది ఆడుతారు అయితే బ్యాట్టింగ్ మాత్రమే ఆడేవారు కొందరుంటారు, అలాగే బౌలింగ్ మాత్రమే చేసే వారు కొందరుంటారు, అలాగే రెండూ చేయగలిగేవారు కొందరుంటారు. జట్టు బ్యాట్టింగ్ చేసేటప్పుడు ముందుగా జట్టు వివరాలను నాయకుడు (కెప్టెన్) ప్రకటిస్తాడు ఆ ప్రకటించిన వివరాలలో ముందుగా బ్యాట్టింగ్ మాత్రమే ఆడే వారిని ప్రకటిస్తాడు వారినే టాప్ ఆర్డర్ బ్యాట్సమ్యాన్ అంటారు తరువాత వచ్చేవారిని మిడిలార్డర్ అని తరువాతి వారిని టెయిలెండర్లు (బౌలర్లు మాత్రమే ) అని అంటారు.
 
బౌలింగ్ మరియు బ్యాటింగ్ రెండింటిలొ సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని ఆల్-రౌండర్ గా వ్యవహరిస్తారు. వికెట్ కీపింగ్ మరియు బ్యాటింగ్ రెండింటిలో సమర్ధంగా రాణించగలిగే ఆటగాడిని వికెట్ కీపర్/బ్యాట్స్ మన్ గా వ్యవహరిస్తారు. కానీ నిజమైన ఆల్-రౌండర్లు అరుదుగా ఉంటారు. ఎక్కువ మంది ఆల్-రౌండర్లు బ్యాటింగ్ లేదా బౌలింగ్ పైన దృష్టి కేంద్రీకరిస్తారు.
Line 18 ⟶ 16:
 
=== స్కోరర్లు ===
మైదానం వెలుపల , పరుగులు లెక్క పెట్టడానికి ఇద్దరు స్కోరర్లు ఉంటారు (ఒక్కో జట్టు తరఫునంచి ఒకరు) . వీరు మైదానం లోని అంపైర్ల చేతి సంజ్ఞల ఆధారంగా పరుగులు లెక్క పెడతారు. ఉదాహరణకి, అంపైరు రెండు చేతులు ఆకాశంవైపు చూపితే ఆరు పరుగులు అని అర్థం.
 
== రికార్డులు ==
 
=== వన్డే రికార్డులు ===
* [[వన్డే క్రికెట్]] లో అత్యధిక సెంచరీలు సాధించిన [[బ్యాట్స్ మెన్]]--[[సచిన్ టెండుల్కర్]] (49సెంచరీలు)
* [[వన్డే క్రికెట్]] లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన [[బ్యాట్స్ మెన్]]--[[సచిన్ టెండుల్కర్]] (95 అర్థ సెంచరీలు)
* [[వన్డే క్రికెట్]] లో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన [[బ్యాట్స్ మెన్]]--[[rohit sharma]] (264) on SRI LANKA
* ఒకే వన్డే లోవన్డేలో అత్యధిక సిక్సర్లు సాధించిన [[బ్యాట్స్ మెన్]]--[రోహిత్ శర్మ ] 16
* ఒకే వన్డే లోవన్డేలో అత్యధిక సిక్సర్లు సాధించిన భారతీయ [[బ్యాట్స్ మెన్]]--[[రోహిత్ శర్మ ]] (16 సిక్సర్లు)
* [[వన్డే క్రికెట్]] లో అత్యధిక టీం స్కోరు--443/9 ([[శ్రీలంక]]) [[నెదర్లాండ్]] పై సాధించింది.
* [[వన్డే క్రికెట్]] లో భారత్ తరపున అత్యధిక టీం స్కోరు--418 ([[బెర్మూడా]] పై)
* [[వన్డే క్రికెట్]] లో అత్యధిక క్యాచ్ లు పట్టినది--[[రాహుల్ ద్రవిద్]] (197 క్యాచ్ లు)
* అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్--[[సచిన్ టెండుల్కర్]] (453 వన్డేలు)
* [[వన్డే క్రికెట్]] లో అత్యధిక పర్యాయాలు [[మ్యాన్ ఆప్ ది మ్యాచ్]] [[అవార్డు]] పొందినది--[[సచిన్ టెండుల్కర్]] (58 సార్లు)
* అత్యధిక వన్డేలకు [[కెప్టెన్]] గా వ్యవహరించినది--[[ప్లెమింగ్]] (218 సార్లు)
* అత్యధిక వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన [[భారతీయుడు]]--[[అజహరుద్దీన్]] (174 సార్లు)
* [[వన్డే క్రికెట్]] లో భారత్ తరపున తన కెరీర్ మొత్తం కలిపి అత్యధిక పరుగులు సాధంచిన క్రికెటర్-- [[సచిన్ టెండుల్కర్]] (18000 పరుగులు)
 
=== టెస్ట్ రికార్డులు ===
* [[టెస్ట్ క్రికెట్]] లో అత్యధిక సెంచరీలు సాధించిన [[బ్యాట్స్ మెన్]]--[[సచిన్ టెండుల్కర్]][51]
* [[టెస్ట్ క్రికెట్]] లో అత్యధిక పరుగులు చేసిన [[బ్యాట్స్ మెన్]]--[[సచిన్ టెండుల్కర్]] (14965 పరుగులు)
* [[టెస్ట్ క్రికెట్]] లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన [[బ్యాట్స్ మెన్]]--[[సచిన్ టెండుల్కర్]]
* [[టెస్ట్ క్రికెట్]] లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన [[బ్యాట్స్ మెన్]]--[[బ్రియాన్ లారా]] (400 నాటౌట్) [[ఇంగ్లాండ్]] పై [[2004]] లో
* [[టెస్ట్ క్రికెట్]] లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత [[బ్యాట్స్ మెన్]]--[[వీరేంద్ర సెహ్వాగ్]] (319 పరుగులు) (దక్షిణాఫ్రికా) పై ఛైన్నై లో
* [[టెస్ట్ క్రికెట్]] లో అత్యధిక వికెట్లు తీసిన [[బౌలర్]] ముత్తయ్య మురళీధరన్ [[800]]
* [[టెస్ట్ క్రికెట్]] లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ [[బౌలర్]]--[[అనిల్ కుంబ్లే]] (619 వికెట్లు)
 
=== ట్వంటీ-20 రికార్డులు ===
Line 53 ⟶ 51:
* [[ట్వంటీ-20]] క్రికెట్ లో అతి వేగంగా 50 పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ -- [[యువరాజ్ సింగ్]] (12 బంతులు)
* [[ట్వంటీ-20]] క్రికెట్ లో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ -- [[యువరాజ్ సింగ్]] (36 పరుగులు)
* [[ట్వంటీ-20]] క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్--R.P.సింగ్ (13 వికెట్లు)
 
=== ఇతరములు ===
* మూడో అంపైర్ నిర్ణయంతో ఔట్ అయిన తొలి [[బ్యాట్స్ మెన్]] -- [[ dhoni ]]
 
== క్రికెట్ మైదానం ==
 
 
=== క్రికెట్ పిచ్ ===
Line 67 ⟶ 64:
=== పరుగులు చేయుట ===
 
బ్యాట్స్ మెన్ (స్ట్రైకర్) బంతిని కొట్టిన తర్వాత నాన్-స్ట్రైకర్ ఉండే క్రీస్ వైపు పరుగు పెట్టాలి. అదే సమయంలో నాన్-స్ట్రైకర్, స్ట్రైకర్ ఉండే క్రీస్ వైపు పరుగు పెట్టాలి. ఇరువురు క్రీస్ లోకి చేరుకుంటే ఒక పరుగు లభిస్తుంది. ఒకవేళ వీరు క్రీస్ లోకి చేరేలోపు అవతలి జట్టు సభ్యులు బంతితో వికెట్లు పడగొడితే , ఆ బ్యాట్స్ మెన్ ఆట అంతటితో ముగుస్తుంది. ఈ రకంగా బ్యాట్స్ మెన్ తమ శక్తి సామర్థ్యాలను బట్టి ఒకటి నుండి మూడు పరుగుల చేయవచ్చు. బంతి నేలని ముద్దాడకుండా బౌండరీ దాటితే ఆరు పరుగులు వస్తాయి. బంతి నేలకి తగిలి బౌండరీ దాటితే నాలుగు పరుగులు వస్తాయి.
 
=== అవుట్ రకములు ===
క్రికెట్ లో బ్యాట్స్ మెన్ ఔట్ అవడానికి 10 మార్గాలున్నాయి. అయితే ఇందులో కేవలం ఏడు మార్గాల ద్వారానే బ్యాట్స్ మెన్ ఎక్కువ గాఎక్కువగా ఔట్ అవుతుంటారు.
 
అంపైర్ ఒక బ్యాట్స్ మెన్ ని ఔట్ గా ప్రకటించే ముందు ఆ ఫీల్డింగ్ జట్టు నుండి ఎవరైనా (సాధారణంగా బౌలర్) అప్పీల్ చేయవల్సి ఉంటుంది. ఒకవేళ అప్పీల్ కి అంపైర్ అంగీకరించినట్లైతే తన చూపుడు వేలు ఎత్తి చూపిస్తాడు. లేని పక్షంపక్షంలో లోతలను తల ను అడ్డం గాఅడ్డంగా ఊపి నాట్ ఔట్ అని ప్రకటిస్తాడు.
 
; బౌల్డ్ : బౌలర్ వేసిన బంతి బ్యాట్స్ మెన్ ని దాటుకొని వికెట్లను తకినట్లైతే బ్యాట్స్ మెన్ ని బౌల్డ్ ఔట్ గా పరిగణిస్తారు. అయితే బంతి వికెట్లు తాకిన తరువాత వికెట్ల పై ఉండే బెయిల్ చెదిరి కింద పడిపోవాలి. లేని పక్షంలో నాట్ ఔట్.
 
; టైమ్ అవుట్ : ఒక బ్యాట్స్ మెన్ ఔట్ అయిన తరువాత నిర్ణీత సమయంలో తరువాతి బ్యాట్స్ మెన్ కనుక మైదానములో అడుగుపెట్టనట్లైతే అతనిని అంపైర్ ఔట్ గా పరిగణిస్తాడు.
 
; క్యాచ్ : బ్యాట్స్ మెన్ బంతిని తన చేతిలో బ్యాట్ (లేదా చేయి) తో కొట్టిన తరువాత అది నేలను త్రాకే లోపు ఫీల్డింగ్ జట్టు లోజట్టులో ఎవరైనా ఆ బంతిని ఒడిసి పట్టుకునట్లైతే క్యాచ్ ఔట్ అంటారు.
 
; హ్యాండిల్ ద బాల్ :
 
; హిట్ ద బాల్ ట్వైస్ :
 
; ఎల్.బి.డబ్ల్యు : అన్ని ఔట్ లో కెల్లా ఇది క్లిష్టమైంది. బౌలరు బంతిని విసిరన తరువాత అది మూడు వికెట్ల బాటలో వెళ్ళేలోగా బ్యాట్స్ మెన్ తను కట్టుకున్న ప్యాడుకు బంతితగిలితే దానిని ఎల్ .బి. డబ్ల్యు అంటారు.
 
; హిట్ వికెట్ : ఒక బ్యాట్స్ మన్ బంతిని ఆడేటప్పుడు చేతిలోని బ్యాట్ లేదా బ్యాట్స్ మన్ వికెట్ల నువికెట్లను తాకితే దాన్ని హిట్ వికెట్ అంటారు.
; ఫీల్డింగ్ ను అడ్డుకోవటం :
 
; రన్ అవుట్ : ఒక బ్యాట్స్ మన్ పరుగు తీస్తున్నప్పుడు క్రీస్ ను చేరుకునే లోగా బంతి వికెట్ల పై ఉండే బెయిల్ ను పడగొడితే దాన్ని రన్ అవుట్ అంటారు.
; స్టంప్ అవుట్ :
 
ఒక బంతిని ఆడటానికి బ్యాట్స్ మన్ క్రీస్ ను వదిలినప్పుడు, బంతి బ్యాట్స్ మన్ ను దాటి (తగులకుండా) వికెట్ కీపర్ ను చేరితే, వికెట్ కీపర్ బంతితో స్టంప్స్ పైన్ ఉన్న ఒక లేదా రెండు బెయిల్స్ ను తొలగించ గలిగితే (బ్యాట్స్ మన్ తిరిగి తన క్రీస్ ను చేరుకునే లోగా) ఆ బ్యాట్స్ మన్ స్టంప్ అవుట్ గా వెనుదిరుగుతాడు.
Line 115 ⟶ 112:
 
== క్రీడాకారులు మరియు అధికారులు ==
 
 
[[దస్త్రం:Yellayapalem Children1.jpg|right|thumb|250px|నెల్లూరు జిల్లా [[యల్లాయపాళెం]] అనే వూరిలో పిల్లల క్రికెట్ జట్టు]]
 
 
* [[శివలాల్ యాదవ్]]
"https://te.wikipedia.org/wiki/క్రికెట్" నుండి వెలికితీశారు